Harish Shankar: మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి, బ్లాక్ బస్టర్ చేయండి!
- కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది
- ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు
- మా గురువుగారు డబ్బులు ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవుతుంది మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి
- రివ్యూస్ కావాలంటే ఎలా అయినా రాసుకోండి రేటింగ్ కావాలంటే ఎంతైనా వేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Harish Shankar: కత్తిలాంటి కుర్రాళ్ళు అందరూ కర్నూల్ లోనే ఉన్నారా అనిపిస్తోంది ఇది చూస్తుంటే అని పేర్కొన్న హరీష్ శంకర్ పోలీసు శాఖకి విచ్చేసిన అతిధులకి ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత లిరిస్టులకు, డైలాగ్ రైటర్ కు, రైటింగ్ టీం కి ధన్యవాదాలు తెలిపాడు. మీకు దండం పెడతా అందరూ ఆగస్టు 15 అంటున్నారు కాదు ఆగస్టు 14వ తేదీ సాయంత్రం నుంచే ఏడు గంటలు ఐదు నిమిషాల నుంచి మిస్టర్ బచ్చన్ షోలు మొదలవుతాయి. ఆగస్టు 15 ఉదయం నుంచి మార్నింగ్ షో లు కూడా మొదలవుతాయి అని చెప్పుకొచ్చాడు. మా సినిమా ఒక్కటే కాదు మా గురువుగారు డబ్బులు ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవుతుంది మొహమాట పడకండి రెండు సినిమాలు చూడండి, రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ చేయండి అని పేర్కొన్నారు.. 15వ తేదీ రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. మా సినిమాని నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు కానీ శిరీశ్ అన్నకి థాంక్స్ చెప్పాలి ఆయన వల్లే మంచి థియేటర్లు మా సినిమాకి దొరికాయి అని చెప్పుకొచ్చాడు.
Also Read: Raviteja: ఇరగదీయ్యబోతున్నాం తమ్ముళ్లూ.. గెట్ రెడీ
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ఫస్ట్ టైం నా కెరియర్లో అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వ ప్రసాద్ గారు అని అంటూ నిర్మాత మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ఆయన అంత సపోర్ట్ చేయడం వల్లే సినిమా ఇంత వేగంగా పూర్తయింది అని అన్నారు. ఆయన కేవలం డబ్బుంది అని సినిమా నిర్మాణంలోకి రాలేదు సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తోనే ఇక్కడికి వచ్చారని అన్నారు. ఫస్ట్ సినిమాకే అద్భుతంగా నటించింది భాగ్యశ్రీ అయితే ఇప్పటికే చాలా దిష్టి తగిలింది అందుకే ఎక్కువ పొగడడం లేదని అన్నాడు. మీడియా మిత్రులు అందరికీ మనవి చేస్తున్నాను నేను మాట్లాడేటప్పుడు మీ మీద కౌంటర్లు వేస్తున్నట్టు ఎవరైనా మాట్లాడితే అది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే మీరు వేరు నేను వేరు కాదు. వాళ్లు అలా అంటుంటే నాకు నచ్చడం లేదు. రివ్యూస్ కావాలంటే ఎలా అయినా రాసుకోండి రేటింగ్ కావాలంటే ఎంతైనా వేసుకోండి. కొంతమంది బాధపెడుతున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళ అందరిని నేను చాలా గౌరవిస్తాను అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..