Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన […]
Unstoppable Season 3 Shoot with Nagarjuna Will Start: నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రంగాఉంది. అన్‌స్టాపబుల్ అనే షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ చేయగా ఆ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ జోష్ తో ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ […]
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్ […]
SS Karthikeya Directed a Short Film Starring Niharika and Akhil: రాజమౌళి కుమారుడు కార్తికేయ దర్శకత్వంలో నాగబాబు కుమార్తె నిహారిక హీరోయిన్గా నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ హీరోగా ఒక షార్ట్ ఫిలిం తెరకెక్కిందట. అయితే ఈ షార్ట్ ఫిలిం చూసిన తర్వాత దీని రిలీజ్ చేయకుండా ఉండడమే మంచిది అని రాజమౌళి అభిప్రాయ పడడంతో అది ప్రేక్షక లోకానికి తెలియలేదట. ఈ విషయం చెప్పింది ఇంకెవరో కాదు స్వయంగా నిహారిక. ఆమె కమిటీ […]
Naga Chaitanya- Sobitha Wedding Date and Venue Details: సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున […]
Samantha to announce something Special Today: సమంత, నాగచైతన్య ఒకప్పుడు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ మూడేళ్ల క్రితం విడిపోయారు. విడిపోయినప్పటి నుంచి తప్పు ఎవరిది అనే అంశం మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నాగచైతన్య అభిమానులు తప్పు సమంతదేనని సమంత అభిమానులు, తప్పు నాగచైతన్యదని రకరకాల కామెంట్లు చేస్తూ వస్తున్నారు. కానీ అది వారి వ్యక్తిగత విషయం. అయితే నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేసుకున్న […]
Kiran Abbavaram to Marry Rahasya Gorak on 22nd August: హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో కలిసినటించిన హీరోయిన్ రహస్య గోరక్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు వీరు ఎంగేజ్మెంట్ చేసుకునీ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరి వివాహం ఎల్లుండి జరగబోతున్నట్లుగా తాజాగా హీరో కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. ఆయన నటిస్తున్న క అనే […]
ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అంటే ఒకరకమైన పెదవి విరుపు కనిపిస్తోంది. అదే చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ‘కళింగ’ సినిమా గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధృవ వాయు విభిన్నమైన కథతో… వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న […]
Mythri Movie Makers 8 Vasanthalu Nearing Completion With Its Shoot: ఇండియా లోని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ హై-బడ్జెట్ ఎంటర్టైనర్లు నిర్మించడంలో పాపులరైన పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ మరోపక్క తక్కువ బడ్జెట్ లో కంటెంట్ రిచ్ ఫిల్మ్‌లను కూడా నిర్మిస్తోంది. అలా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘8 వసంతాలు’, మను ఫేం ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్న కాన్సెప్ట్-బేస్డ్ మూవీ. MAD ఫేమ్ అనంతిక […]
Ramya Pasupuleti Interview for Maruthi Nagar Subramanyam: రావు రమేష్, ఇంద్రజ జంటగా, రావు రమేష్ కుమారుడిగా అంకిత్ కొయ్య, అతని సరసన రమ్య పసుపులేటి నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ఈ శుక్రవారం సినిమా విడుదల అవుతోన్న సందర్భంగా రమ్య పసుపులేటి మీడియాతో […]