Anchor Rashmi Grand Father Passed Away: తెలుగులో ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా తొలుత పలు ప్రయత్నాలు చేసిన ఆమె తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటికీ జబర్దస్త్ అంటే రష్మీ, రష్మీ అంటే జబర్దస్త్ అనేలా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమవుతున్న పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. […]
Bhagyashri Borse Missed Aay for Mr Bachchan Movie: ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు కెరీర్ మొత్తాన్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి నిర్ణయం ఒకటి తీసుకుని ఇప్పుడు వార్తలలోకి ఎక్కింది భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా ద్వారా భాగ్యశ్రీ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఈ మరాఠీ భామ నిజానికి తెలుగులో మరో సినిమాతో లాంచ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా […]
Silk Smitha Biten Apple News: తెలుగు ప్రేక్షకులకు సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 90 లలో ఒక ఊపు ఊపిన ఆమె గురించి చాలా మందికి తెలియదు. కనీస చదువు కూడా లేకుండా విజయలక్ష్మి అనే ఒక అమ్మాయి సిల్క్ స్మితగా ఎదిగిన తీరు ఒక బయోపిక్ తీసేలా చేసింది. నటిగా, డాన్సర్ గా ఎదిగి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో మలయాళ సినిమాల్లో నటించిన ఆమె తర్వాత […]
Naveen Polishetty in Telugu Indian Idol 3: హీరో నవీన్ పోలిశెట్టి ఈజ్ బ్యాక్. అదేనండీ గాయం నుంచి కోలుకున్న తర్వాత నవీన్ పోలిశెట్టి ఆహాలో అలరించారు. ఈ వారం తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3, 21, 22వ ఎపిసోడ్లలో మరోసారి తన ఎనర్జీటిక్ ప్రజెన్స్ అదరగొట్టారు. షో లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేశారని నిర్వాహకులు వెల్లడించారు. ట్యాలెంట్ పవర్ హౌస్ అయిన నవీన్ పోలిశెట్టి క్రేజీ ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ ఈ […]
Dulquer Salmaan Lucky Baskhar Set for Release on 31st October 2024: తెలుగులో ఇప్పటికే మహానటి, సీతారామం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ఒక పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. 80-90 లలో ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని అత్యంత […]
Actress Hema Releases a Video Seeking CM Revanth Reddy Appointment: కొంతకాలం క్రితం బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న ఆరోపణలతో అరెస్టయిన హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి తాను టెస్ట్ లు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ‘’కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, […]
Samantha Ruth Prabhu Attends Launch of World Pickleball League: సమంత ఇప్పుడు సినిమాలు కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే అభిమానులకు టచ్ లో ఉంటోంది. ఈ మధ్యనే నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ జరగగా అది జరిగిన కొద్ది రోజులకే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా బాలీవుడ్ మీడియాలో సమంత రాజ్ డీకే దర్శక ద్వయంలోని రాజ్ తో ప్రేమలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. […]
Balakrishna Rakhi Celebrations goes Viral: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నిన్న సోమవారం నాడు రాఖీ పౌర్ణమి సందర్భంగా అక్క చెల్లెలు అందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక సినీ పరిశ్రమ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. ఇక ఈ విజువల్స్ బట్టి చూస్తే నందమూరి బాలకృష్ణ […]
Justice Hema Committee Report: మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళపై వేధింపులు గురించి ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటి రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌కి నివేదిక అందించగా ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కమిటీలో నటి శారద, మాజీ ఐఏఎస్ అధికారిణి కేబీ వత్సల కుమారి సభ్యులుగా ఉన్నారు. 2019లో ఏర్పడిన కమిటీ తన నివేదికలో సినీ ఇండస్ట్రీలో అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్‌తో పాటు లైంగిక దోపిడికి సంబంధించిన […]
Unstoppable Season 3 Shoot with Nagarjuna Will Start: నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రంగాఉంది. అన్‌స్టాపబుల్ అనే షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ చేయగా ఆ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ జోష్ తో ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ […]