Naga Chaitanya: నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే.. డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే!
- నాగ చైతన్య-శోభితల పెళ్లి ముహూర్తం ఇదే
- డెస్టినేషన్ వెడ్డింగ్ అక్కడే!
- డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Chaitanya- Sobitha Wedding Date and Venue Details: సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ కొన్నాళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇక నాగచైతన్య, శోభిత పెళ్లి ముహూర్తం సహా ఎక్కడ చేసుకోబోతున్నారు? అనేది కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఆగస్టు 8న చైతన్య, శోభితల ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని అక్కినేని నాగార్జున నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గ్రాండ్ గా జరిగింది. నాగ చైతన్య – శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఒక పర్ఫెక్ట్ ప్లేస్ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
Samantha: ‘ప్రేమ’ గురించి సమంత కీలక ప్రకటన?
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
హైదరాబాద్ లో కాకుండా ఏదైనా బయట ప్రదేశంలోనే వీరి వివాహం జరుపుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాజస్థాన్, లేదా మధ్యప్రదేశ్ లాంటి చోట్ల రాయల్ స్టైల్ లో వీరి వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఇక్కడ కుదరని పక్షంలో విదేశాల్లో సైతం చేసుకునే ఆలోచన ఉన్నట్టుగా సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో నాగ చైతన్య, శోభితల వివాహం చేసుకునేందుకు కొన్ని ముహూర్తాలు కూడా సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ లోపు నాగ చైతన్య, శోభితల సినిమాల షూటింగ్స్ కూడా పూర్తవుతాయని డేట్స్ ఇబ్బందులు లేకుండా చూసుకున్న తరువాతే వాళ్ళు పెళ్లి విషయం మీద ఫోకస్ చేయబోతున్నారని చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది అక్కినేని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!