Kaveri: ఆగస్టు 30న థియేటర్లలోకి “కావేరి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్ మాట్లాడుతూ మాలాంటి కొత్తవాళ్లకు అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తాం, ఎంతోమంది ఫొటోస్ పట్టుకుని అవకాశాల కోసం తిరుగుతుంటారు కానీ ఆ అవకాశం మాకు దక్కింది అన్నారు.
హీరోయిన్ రిషిత మాట్లాడుతూ – పేరెంట్స్ ఎప్పుడూ అమ్మాయిలకే జాగ్రత్తలన్నీ చెబుతుంటారు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎక్కడికి వెళ్లాలి అనేది. ఇవే జాగ్రత్తలు అబ్బాయిలకు చెబితే అమ్మాయిల పట్ల ఇన్ని అకృత్యాలు ఈరోజు సొసైటీలో జరగవు. ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే అదే తల్లిదండ్రులు ఎంతో వేదనకు గురవుతారు, మా సినిమాలో మంచి సోషల్ మెసేజ్ ఉంది అని పేర్కొంది. డైరెక్టర్ రాజేష్ నెల్లూరు మాట్లాడుతూ కావేరి క్యారెక్టర్ బోల్డ్ గా, రా అండ్ రస్టిక్ గా ఉంటుంది, ఈ క్యారెక్టర్ లో రిషిత ఆకట్టుకునేలా నటించారని అన్నారు.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Tags
- kaveri
- Kaveri movie
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!