Kiran Abbavaram: హీరోయిన్ తో కిరణ్ అబ్బవరం పెళ్లి.. ఎప్పుడు? ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiran Abbavaram to Marry Rahasya Gorak on 22nd August: హీరో కిరణ్ అబ్బవరం తన మొదటి సినిమాలో కలిసినటించిన హీరోయిన్ రహస్య గోరక్ తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే వీరిద్దరూ చాలా కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు వీరు ఎంగేజ్మెంట్ చేసుకునీ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక వీరి వివాహం ఎల్లుండి జరగబోతున్నట్లుగా తాజాగా హీరో కిరణ్ అబ్బవరం వెల్లడించాడు. ఆయన నటిస్తున్న క అనే సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ నిన్న రిలీజ్ అయింది. ఆ సాంగ్ రెస్పాన్స్ గురించి ఒక వీడియో రిలీజ్ చేసిన కిరణ్ అబ్బవరం అందులోనే తన పెళ్లికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాడు. అందరికి నమస్కారం, నిన్న రిలీజ్ అయిన క మూవీ నుంచి వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ అనే సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా పాటలన్నీటికి ఎప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ఈ సాంగ్ చాలా స్పెషల్. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ కి థాంక్యూ సో మచ్ సార్ ఇంత మంచి సాంగ్ నాకు కంపోజ్ చేసినందుకు. అలాగే లిరిసిస్ట్ భరద్వాజ్, పాత్రుడు.
Prabhas Birthday: ప్రభాస్ బర్త్ డే.. అభిమానులకు డబుల్ ధమాకా!
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
నా స్నేహితుడు షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటిదాకా నాకు చాలా మంచి పాటలు రాశారు. అప్పుడప్పుడో రాజు వారు రాణి గారు రాణి గారు ఏదో రోజు ఒకటి అవుతారు అని రాశారు. మళ్ళీ దీంట్లో రేపు ఎల్లుండో రాణి గుండెల్లో దర్జాగా నేను ఉంటా అని రాశారు. ఎల్లుండి నా పెళ్లి కూడా. థాంక్యూ భరద్వాజ్ ఇంత మంచి లిరిక్స్ రాసినందుకు. నాకు తెలుసు చాలా స్పెషల్గా రాస్తాడు నేను అంటే. అలాగే కపిలన్ థాంక్యూ సార్, నాకు మీరు పాడిన పాటలు అన్నీ హిట్ అయ్యాయి. ఇక నా డైరెక్టర్స్ సుజీత్ అండ్ సందీప్ బ్రో ఎంత మంచి సిట్యుయేషన్ క్రియేట్ చేసినందుకు. ఈ సినిమాలో చాలా పాటలు ఉన్నాయి కానీ ఇది చాలా స్పెషల్ అని అంటూ రాసుకొచ్చాడు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన వివాహం 22వ తేదీన కూర్గ్ లో జరగబోతోంది. ఈ వివాహానికి అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. తర్వాత హైదరాబాదులో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ పెద్దలందరినీ ఆహ్వానించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!