Schocking Remuneration For Prabhas’ Heroine Imanvi: ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మధ్యనే ఒక సినిమా ఓపెనింగ్ ఘనంగా జరిగింది. ఆజాద్ హింద్ ఫౌజ్ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ సినిమాలో పాకిస్తానీ మూలాలున్న […]
Allu Arjun Dismiss delay speculations of Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా పుష్ప 2 అనే సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద చాలా ఆశలు పెట్టుకుంది సినిమా యూనిట్. అందుకనే ముందు అనుకున్న స్క్రిప్ట్ కంటే అనేక మార్పులు చేర్పులు చేసి పాన్ ఇండియా లెవెల్ కి మించి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన సినిమాని […]
Vishwambhara Pre-look Featuring Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి పలు అప్డేట్స్ రిలీజ్ చేయడానికి సినిమా టీం సిద్ధమైంది. అందులో భాగంగా సరిగ్గా 12 గంటల సమయంలో ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉదయం 10 గంటల 8 నిమిషాలకు అప్డేట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. అయితే ఆ అప్డేట్ ఏమిటి అనే విషయం మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వకపోయినా ఒక చిన్న టీజర్ కట్ […]
Allu Arjun Comments at Maruthi Nagar Subramanyam Pre Release Event : కొద్దిరోజుల క్రితం తనకు వరుసకు మామయ్య అయ్యే పవన్ కళ్యాణ్ జనసేనకు కేవలం సోషల్ మీడియా వేదికగా సపోర్ట్ చేసాడు అల్లు అర్జున్. అదే సమయంలో తన భార్య స్నేహితురాలు భర్త తన స్నేహితుడు అని చెప్పుకుంటూ వైసిపి నేత శిల్పా రవిచంద్ర రెడ్డికి నేరుగా వెళ్లి అల్లు అర్జున్ మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద చాలా […]
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది.
Vijay Sethupathi’s ‘Maharaja’ tops Netflix charts : ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల జాబితాలో విజయ్ సేతుపతి నటించిన మహారాజా మొదటి స్థానంలో నిలిచింది. అంతకు ముందు అంతలేదు కానీ కరోనా కాలంలో OTT ప్లాట్‌ఫారమ్‌లు జనానికి బాగా అలవాటయ్యాయి. కొత్త సినిమాలు కూడా నేరుగా విడుదలయ్యేంత ఆదరణ పొందడమే కాకుండా, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల డిజిటల్ హక్కులు కూడా అధిక ధరలకు కోనేస్థాయికి ఈ ఓటీటీలు పాపులర్ అయ్యాయి. ఈ కారణంగా, […]
RGV Intresting Comments at Demonte Colony 2 Pre Release Event: తమిళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ “డిమాంటీ కాలనీ 2” ఈ నెల 23న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఆగస్టు 15న తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో మంచి బజ్ తెచ్చుకుంది. నైజాంలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పంపిణీ చేస్తోండగా శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ఎన్ శ్రీనివాస రెడ్డి […]
Samantha on women safety: ఈ రోజుల్లో బాలీవుడ్లో చాలా మంది నటీమణులు డ్రెస్సుల విషయంలో చెలరేగిపోతున్నారని అక్కడి నెటిజన్లు కామెంట్లు చేస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం పొట్టి పొట్టి దుస్తులు ధరించడం సర్వసాధారణమైపోయింది. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కాబట్టి పూర్తిగా నగ్నంగా కూడా నటించడానికి సిద్దమే అంటూ బహిరంగంగానే కామెంట్లు చేస్తున్నారు. ఇంటిమేట్ సీన్లలో అబ్బాయిలు సిగ్గుపడేలా నటీమణులు నటిస్తారని చాలా సినిమాలు చూస్తే క్లారిటీ వచ్చేస్తోంది. […]
Actor Vijay to unveil his party flag on August 22: నటుడిగా స్టార్ హీరోగా హోదా అనుభవిస్తున్న దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 324 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించి, ప్రస్తుతం పార్టీ పనులపై దృష్టి సారించారు విజయ్. దళపతి విజయ్ ప్రారంభించిన ‘తమిళ వెట్రి కజగం’ పార్టీ జెండాను ఆగస్టు 22న ఆవిష్కరిస్తారనే వార్తల ప్రకారం విజయ్ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ […]
Amitabh Bachchan to Be Part of Prashanth Varma- Mokshagna Film: యావత్ నందమూరి అభిమానులు అందరూ ఎంతో ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేస్తోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి అన్ని పనులు పూర్తవుతున్నాయి. మోక్షజ్ఞ ఇప్పటికే మూడు పదుల వయసుకు దగ్గర పడుతున్నాడు ఇంకా ఎప్పుడు ఆయనని హీరోగా లాంచ్ చేస్తారు అంటూ అభిమానుల ఎదురుచూపులు ఫలించే విధంగా మోక్షజ్ఞను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ నెలలోనే మోక్షజ్ఞ […]