Kalinga : హాట్ టాపిక్ గా చిన్న సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సినీ పరిశ్రమలో చిన్న సినిమా అంటే ఒకరకమైన పెదవి విరుపు కనిపిస్తోంది. అదే చిన్న సినిమాలో కంటెంట్ ఉందని తెలిస్తే మాత్రం నెత్తిన పెట్టేసుకుంటున్నారు ఆడియన్స్. ఈ క్రమంలో ‘కళింగ’ సినిమా గురించి టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ధృవ వాయు విభిన్నమైన కథతో… వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న కళింగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ధ్రువ వాయు ప్రధాన పాత్రలో నటించడమే కాక దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ప్రగ్యా నయన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా టీజర్‌ను ఇటీవల బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బిజినెస్ కూడా ఊపందుకుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఓవర్‌సీస్ హక్కలను, ఇప్పటి వరకు పలు బిగ్ ప్రాజెక్ట్ చిత్రాలను పంపిణీ చేసిన పీహెచ్‌ఎఫ్ ఎల్‌ఎల్‌సీ సంస్థ సొంతం చేసుకుందని ఇన్ సైడ్ టాక్. హిందీ రైట్స్ కోసం కూడా పలు సంస్థలు పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ధృవ వాయు ప్రగ్యా నయన్ హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆడుకాలం నరేష్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. లక్ష్మణ్ మీసాల, తనికెళ్ల భరణి, షిజు ఏఆర్, మురళీధర్ గౌడ్, సమ్మెట గాంధీ, ప్రీతి సుందర్ కుమార్, బలగం సుధాకర్, ప్రార్ధిని, సంజయ్ కృష్ణ, హరిశ్చంద్ర తదితరులు ఈ సినిమాలో భాగమయ్యరు.
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!