Samantha Ruth Prabhu To Be Honoured As Woman Of The Year At IIFA Utsavam: సమంతా రూత్ ప్రభుని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) ఉత్సవం అవార్డ్స్‌లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబర్ 27న IIFA ఉత్సవం అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఆమె సాధించిన విజయాలకు గాను రూత్ ప్రభుని సత్కరిస్తూ, భారతీయ సినిమా అవార్డులో ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఆఫ్ […]
Vedhika’s Suspense Thriller “Fear” First Look : హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం “ఫియర్”. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ సినిమాకి సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తుండగా హీరో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ […]
Kranthi Madhav’s New Fil Titled Peculiarly DGL: ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా రిలీజ్ అయిన నాలుగేళ్లకు మరో సినిమా అనౌన్స్ చేశారు డైరెక్టర్ కె క్రాంతి మాధవ్. యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ వున్న మూవీస్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన న్యూ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అనౌన్స్ చేశారు. క్రాంతి మాధవ్ తన లేటెస్ట్ మూవీ […]
నందమూరి కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా #NKR21 తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాను ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిసున్నారు. ఇక ఈ క్రమంలో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం టీమ్ హ్యుజ్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోంది, ఇది 15 రోజుల పాటు కొనసాగుతుందని అంటున్నారు. 150 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ […]
Siddu Jonnalagadda Telusu Kada First Schedule In Hyderabad Wrapped Up: చేసింది కొన్ని సినిమాలే అయినా తనదైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ తన అప్ కమింగ్ మూవీ ‘తెలుసు కదా’ లో కంప్లీట్ న్యూ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ప్రముఖ స్టైలిష్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్ గా డెబ్యు చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ […]
Jr NTR Video Call to his Fan Suffering WIth Cancer: కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన కౌశిక్ కి దేవర సినిమా చూడడమే చివరి కోరిక. ఎన్టీఆర్ అంటే కౌశిక్‌కు చిన్నప్పటినుంచి పిచ్చి అని అతని తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపారు. ‘చిన్నప్పటినుంచి […]
Krithi Shetty Reveals her Beauty Secret: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె బయటపెట్టింది. ‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా. […]
Global Star Ram Charan attending IIFA UTSAVAM 2024 at YASI ISLAND: ఐఫా అంటే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ (International Indian Film Academy Awards) ను సంక్షిప్తంగా ఐఫా అంటారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో వీటిని కూడా కీలకంగా భాసిస్తారు. 2000లో ప్రారంభమైన ఈ అవార్డులు, ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో నిర్వహిస్తూ వస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించడంలో ఐఫా […]
Rakul Preet Singh Once Rejected a Guy due to Food Order: రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలు చేసేది. ఇప్పుడు బాలీవుడ్లో ‘యారియమ్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న రకుల్ అక్కడే ఒక హీరో కం నిర్మాతను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కూడా. ఇక సినిమాల విషయానికి వస్తే నటి రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా అజయ్ దేవగన్‌తో కలిసి రన్‌వే 34 చిత్రంలో కనిపించింది. ఈ […]
Devara Hiked Ticekt Rates in Ap and Telangana: ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమాతో వస్తాడా అని ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇచ్చేలా కొరటాల శివతో సినిమా అనౌన్స్ చేశాడు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అభిమానులు కాస్త టెన్షన్ పడ్డారు కానీ ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత సినిమా మీద నమ్మకాలు పెరిగాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ […]