Krithi Shetty: ఆ పుస్తకం వల్లే ఇంత అందం.. కృతి శెట్టి బ్యూటీ సీక్రెట్ లీక్
- తెలుగులో ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి
- తన బ్యూటీ సీక్రెట్ రివీల్ చేసిన కృతి
- షుగర్ వదిలేయమంటున్న కృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krithi Shetty Reveals her Beauty Secret: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె బయటపెట్టింది. ‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా. వావ్, నా కుమార్తెకు పుస్తకం కావాలని అమ్మ సంతోషించింది, కానీ నేను ‘హౌ టు బి గార్జియస్’ అనే బుక్ కొన్నాను. ఈ పుస్తకం చదవడం ద్వారా అందం మీద శ్రద్ద పెరిగింది.
Ram Charan: IIFA ఉత్సవానికి రామ్ చరణ్
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
రోజూ రెట్టింపు శుభ్రపరచడం, ఉదయాన్నే సన్‌స్క్రీన్ అప్లై చేయడం నా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కృతి శెట్టి వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను టోనర్‌ను రోజు వాడుతున్నానని చెప్పింది. అంతేకాదు తాను షుగర్‌ని విడిచిపెట్టినప్పటి నుండి చర్మంలో చాలా మార్పులను చూశానని, ఏ ప్రాడెక్ట్ వాడినా కూడా షుగర్‌ని వదిలేసే మ్యాజిక్ చేయలేదని ఆమె వెల్లడించింది. ఇక బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నాకు స్ఫూర్తి, ఆమె ఆత్మవిశ్వాసం నాకు చాలా ఇష్టం అని కృతి చెప్పుకొచ్చింది. మన చుట్టూ ఉండే పర్యావరణం చాలా ముఖ్యం అని ఆమె అన్నారు. తనకు డ్యూయి స్కిన్, లైట్ మేకప్ అంటే ఇష్టం అని అన్నారు. బాక్సీ కనుబొమ్మను కలిగి ఉండటం ఒక ట్రెండ్, అది కూడా ట్రై చేద్దాం అనుకుని ఆగానని ఆమె అన్నారు. ఖాళీ సమయాల్లో పైలేట్స్, ఏరియల్ యోగా, డ్యాన్స్ చేస్తా, అని కృతి చెప్పింది.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..