Vijay GOAT Movie Disappointig Collections in Telugu: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే తమిళంలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా తెలుగులో మాత్రం మొదటి ఆట నుంచి దారుణమైన మౌత్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ డిజాస్టర్ టాక్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తారక్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఈరోజు సాయంత్రం రిలీజ్ అయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కి ఈ సినిమా రెడీ అయింది. ఇవాళ సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను సాయంత్రం రిలీజ్ చేశారు. […]
Darshan Wife in a Party: సినీ నటుడు దర్శన్ తూగుదీప అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. పోలీసులు 3991 పేజీల ఛార్జ్ షీట్ కూడా సమర్పించారు. దర్శన్ జైలుకు వెళ్ళాక దేవాలయాలు, జైళ్లను మాత్రమే సందర్శిస్తున్న దర్శన్ భార్య విజయలక్ష్మి ఇప్పుడు తన స్నేహితుల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేసు తర్వాత ఏ కార్యక్రమంలోనూ కనిపించని విజయలక్ష్మి తన ప్రియ స్నేహితురాలు శృతి రమేష్ కుమార్ పుట్టినరోజు […]
Committee Kurrollu to Stream in ETV WIN: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరణతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఎప్పుడూ లేనిది […]
Devara Trailer Review: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఈవెంట్ లో దీనిని జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగానే రిలీజ్ చేయించారు. అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు కొంత పెరుగుతున్నా ప్రేక్షకుల నుంచి మిక్స్ రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా సినిమాలో పలికించిన డైలాగ్స్ ఐతే ఒక రేంజ్ లో ఉన్నాయి. అలాగే ఎంచుకున్న కథ కూడా ఆసక్తికరంగానే అనిపిస్తుంది కానీ అప్పుడే రెండు […]
Regina Cassandra Interview for Utsavam Movie: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ తో ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, […]
Jr NTR Devara Trailaer: దూకే ధైర్యమా జాగ్రత్త.. అంటూ దేవర దిగేందుకు సిద్ధమవుతున్నాడు. సెప్టెంబర్ 27వ తేదీన ఆర్ఆర్ఆర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర పార్ట్ వన్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తుంది సినిమా యూనిట్. ఇక అందులో భాగంగానే ముంబై బేస్ గా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఒకటి నిర్వహించి ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరిగింది. […]
Netizens Wex up With Lavanya – Raj Tarun Issue: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు ఎంత దారుణ పరిస్థితుల్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతని మాజీ ప్రియురాలుగా, భార్యగా చెప్పుకుంటున్న లావణ్య చేసిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు సమగ్ర విచారణ జరిపి ఈమధ్యే చార్జిషీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్, లావణ్య కొన్నాళ్లు కలిసి జీవించారని, అందుకు లావణ్య సమర్పించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. […]
Jr NTR Planning for Pan India Image with Devara: జూనియర్ ఎన్టీఆర్ మనకు ఎప్పటినుంచో పరిచయమే కానీ ఆయననని RRR ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేసింది. ఆ సినిమాతో అందుకున్న సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ తన రాబోయే సినిమాలతో పాన్-ఇండియన్ ఇమేజ్‌ని కొనసాగాలించాలని ఆసక్తి చూపిస్తున్నాడు. RRR తరువాత దేవర అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక సెప్టెంబర్ 27న ఆ సినిమా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకుడు […]
Kamal Haasan to Attend AI Short Term Course: భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ సినీ నటులలో ఒకరైన కమల్ హాసన్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. ఇన్నేసి విజయాలు సాధించిన తర్వాత కూడా కొత్త విషయాలను నేర్చుకోవడం ఆయన ఆపలేదు. 60 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు కమల్ హాసన్ ఇటీవల “భారతీయుడు 2” – “కల్కి 2898 AD” చిత్రాలలో కనిపించారు. అందులో కల్కి సినిమాలో ఆయన చేసిన పాత్ర […]