FIR Filed On Coreographer Jani Master Missing: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఈ మధ్యనే జాతీయ అవార్డు సైతం ప్రకటించబడిన జానీ మాస్టర్ తనను పలు సందర్భాల్లో రేప్ చేశాడని లైంగిక వేధింపులకు గురి చేశాడని ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న ఒక యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయగా దాన్ని నార్సింగి పోలీస్ స్టేషన్ కి జీరో ఎఫ్ఐఆర్ గా ట్రాన్స్ఫర్ చేశారు పోలీసులు. ఇక […]
Ramnagar Bunny Teaser: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ్ల నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న “రామ్ నగర్ బన్నీ” సినిమా అక్టోబర్ 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు […]
Jani Master to be revoked as Choreographers Association President: జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు విషయంలో కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సీరియస్ అయింది. ఇక ఇప్పటికే జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం ఒక కీలక ప్రకటన చేసింది. ఇక ఈ క్రమంలో రేపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. కొరియోగ్రాఫర్ అసోసియేషన్ కి […]
బాలీవుడ్ అగ్ర నటి అదితి రావ్ హైదరి తన ప్రియుడు నటుడు సిద్ధార్థ్‌ను (అదితి రావు హైదరీ సిద్ధార్థ్ వెడ్డింగ్) వివాహం చేసుకుంది. గత 4 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు ఈ మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం ఎంత సైలెంటుగా చేసుకున్నారో ఇప్పుడు పెళ్లి కూడా ఎలాంటి సందడి లేకుండా చేసుకోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. తెలంగాణలోని వనపర్తిలోని రంగనాయక స్వామి ఆలయంలో దక్షిణ భారత సంప్రదాయంలో అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయం […]
Janasena Suspends Jani Master with Immediate Effect: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ రేప్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనను పలు సందర్భాలలో పలు ప్రాంతాలలో రేప్ చేశాడని తర్వాత మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలని వేధించాడని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. ఆ యువతి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ మీద కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు ప్రస్తుతానికి […]
Chiranjeevi Handed Over 50 Lakhs Cheque to Telangana CM: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖులు విరాళాలు అందచేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షల విరాళం చెక్ అందచేశారు. ఇక రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల చెక్ ను కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి అందచేశారు చిరంజీవి. రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి అందచేశారు చిరంజీవి. సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన వంతు సహాయంగా 10 లక్షల […]
Megha Akash Husband Vishnu Sai Background Details: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ రజనీకాంత్‌తో ‘పెట్టా’ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె ఒక సైడ్ రోల్ పోషించింది. తరువాత సంవత్సరం నటుడు ధనుష్ సరసన ఎనై నోకి పాయుమ్ తోటలో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తమిళంలో విజయ్ సేతుపతి, శింబు వంటి ప్రముఖ నటుల సరసన నటించిన మేఘా ఆకాష్ తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ […]
Jani Master Parcel Warning to Girl filed Rape Complaint: తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయి ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా సాధించిన జానీ మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మహిళా కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవుట్ డోర్ షూటింగ్స్ సమయంలో, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో ఆమె పేర్కొనగా నార్సింగి పోలీసుల ఎఫ్ఐఆర్ […]
CM Pellam Movie Teaser Launched: జయసుధ, సుమన్, ఇంద్రజ, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “సీఎం పెళ్లాం”. ఆర్.కే సినిమాస్ బ్యానర్ పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాను గడ్డం వెంకట రమణారెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న నేపథ్యంలో “సీఎం పెళ్లాం” సినిమా టీజర్ లాంఛ్ చేశారు. దర్శకుడు గడ్డం వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేపథ్యంలో సాగే మంచి సందేశాత్మక […]
Bigg Boss Telugu 8 Shocking Elimination on Cards: విజయవంతంగా ఏడు సీజన్లో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం ఎనిమిదో సీజన్ నడుస్తోంది. ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకి సంబంధించి రెండో వారం ఎలిమినేషన్ కూడా లీక్ అయింది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎవరూ ఊహించని విధంగా ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి రెండో వారం ఎలిమినేషన్స్ లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. విష్ణు […]