ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు చేసే నేరాలు ఒక పట్టాన అంతుచిక్కడం లేదు. చదువుకున్న వాళ్ళు సైతం వారి మాయలో పడి వేలు, లక్షలు పోగొట్టుకుంటున్న వైనం రోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి ఒక తెలుగు హీరోకి సైబర్ నేల గాళ్లు వలవిసిరి భారీగా దండుకున్నారు. టాస్కుల పేరుతో ఒక టాలీవుడ్ హీరో నుంచి దాదాపు 45 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు వసూలు చేశారు.
ZEE5 నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. భావోద్వేగాల కలయికగా ఈ ఫ్యామిలీ డ్రామా తెరకెక్కింది. ఓ కుటుంబంలోని సభ్యుల మధ్య ఉండే వివిధ రకాలైన సమస్యలను, ఎమోషన్స్‌ను చక్కగా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైలర్‌ను చూస్తుంటే అర్థమవుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ […]
Kasthuri Reveaks her Casting Couch Experiences: కస్తూరి గురించి మన తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషలలో నటించిన ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. పలు చిత్రాల్లో ఆమె ప్రముఖ నటుల సరసన నటించింది. గత ఏడాది తమిళరసన్, రాయర్ పరంపరై, స్టిక్కర్ తదితర చిత్రాల్లో నటించిన కస్తూరి ఈ ఏడాది […]
మూడు నెలలు జైలు జీవితం గడుపుతున్నా నటుడు దర్శన్ బలుపు ఏమాత్రం తగ్గలేదు. లాయర్ని కలిసేందుకు వస్తుండగా మీడియా కెమెరాలకు నటుడు దర్శన్ మధ్యవేలు చూపించి ఫేక్ స్మైల్ చేశాడని తెలిసింది. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో మూడు నెలలు జైలు జీవితం గడిపినప్పటికీ నటుడు దర్శన్‌లో అహం తగ్గలేదని అంటున్నాయి కన్నడ మీడియా వర్గాలు. బళ్లారి సెంట్రల్ జైలులో తనను కలిసేందుకు వచ్చిన న్యాయవాదిని కలిసేందుకు హై సెక్యూరిటీ జైలు నుంచి బయటకు వస్తుండగా […]
Kanguva Movie to Postone : తమిళ్ స్టార్ హీరో సూర్య చేస్తున్న కంగువ కోసం కేవలం తమిళ్ ఆడియన్స్ మాత్రమే కాదు ఫ్యాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక బ్యాడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైర్లు అవుతాను. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ విజువల్స్ తో కూడిన సినిమా “కంగువ” వాయిదా పడింది. ఈ చిత్రానికి అసలు విడుదల తేదీ అక్టోబర్ 10. […]
Vijay’s Last movie Annoucement Soon: తలపతి విజయ్ తమిళ్ స్టార్ హీరో. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నారని వార్తలు వస్తున్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి విజయ్ ఇప్పటి జివరకు 68 సినిమాలు చేశాడు. ఆయన ఇటీవల హీరోగా నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం గోట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆయన హీరోగా ఇక సినిమాలు చేయరు అని […]
Varun Tej Pan India Movie Matka Final Schedule Underway In RFC: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మట్కా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా షెడ్యూల్ హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. కరుణ కుమార్ దర్శకత్వంలో వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి […]
Long Run time With 1 AM Shows May Damage Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ వన్ ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ కి ఇంకా రెండు వారాలు సమయం ఉండడంతో సినిమా టీం ప్రమోషన్స్ మీద ఫోకస్ చేసింది. ఇప్పటికే ముంబై వెళ్లి ట్రైలర్ రిలీజ్ చేసి రావడమే కాక దాదాపు మీడియా సంస్థలతో పాటు ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా తారక […]
Tamannah Bhatia Fear on Having Kids: నటి తమన్నా భాటియా స్త్రీ 2 సినిమాలో ఆజ్ కీ రాత్ పాటలో కనిపించి సంచలనం సృష్టించింది. 34 ఏళ్ల తమన్నా పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న అభిమానులను వేధిస్తోంది. ఈ మధ్యనే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకోనని చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మరోసారి తమన్నా పిల్లల గురించి తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. తమన్నాకు పిల్లలంటే […]
Sukumar Assures Dil Raju about Asish Reddy Selfish Movie: డైరెక్టర్ సుకుమార్ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నించిన సుకుమార్ శిష్యుడు సినిమా గురించి సుకుమార్ దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు కాశి దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా సెల్ఫిష్ అనే సినిమా […]