Priyanka Mohan: స్టార్ హీరోతో పెళ్లిపై ప్రియాంక మోహన్ క్లారిటీ
- స్టార్ హీరోతో పెళ్లిపై ప్రియాంక మోహన్ క్లారిటీ
- వివాహం చేసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకున్నారు :ప్రియాంక మోహన్
- జయం రవి కూడా చూసి సిల్లీగా ఇదేంటి రా ఇది అని షాక్ అయి ఉండవచ్చు :ప్రియాంక మోహన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొద్ది రోజుల క్రితం జయం రవి తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి కలకలం రేపాడు. అయితే ఈ విడాకుల వ్యవహారం అనేక చర్చలకు తావిస్తోంది. ఇది ఇలా ఉండగానే జయం రవితో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ పక్కన నిలబడి ఉండగా పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది అతి ఉత్సాహంతో వారిద్దరికీ వివాహం అంటూ కూడా వార్తలు వండి వడ్డించారు. అయితే నిజానికి వీరిద్దరూ కలిసి బ్రదర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తమిళంలో తెరకెక్కుతోంది. ఇక తాజాగా ఒక సినిమా ఇంటర్వ్యూలో ఈ విషయం మీద ప్రియాంక క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఈ ఫోటో చూసి తాము వివాహం చేసుకుంటున్నామని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఆమె వెల్లడించింది.
Mirai: మిరాయ్ కోసం మరో కుర్ర డైరెక్టర్?
Also Read
అది సినిమాలో ఒక స్టిల్ మాత్రమే అని జనం ఎంత సిల్లీగా మాకు పెళ్లి అయిపోయింది అని ఆలోచించారో తలుచుకుంటేనే నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. నిజానికి నేను షూటింగ్ బిజీగా ఉండి దాన్ని చూడలేదు. కానీ చాలామంది నాకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు చాలామంది తెలుగు వాళ్ళు కూడా మీ ఇద్దరం నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందామని నమ్మారు, కానీ అది సినిమాలోని ఒక ఫోటో మాత్రమే. అలాగే ఎన్నో స్టిల్స్ ఉండగా సినిమా యూనిట్ కూడా దీన్ని ఎందుకు రిలీజ్ చేసిందో నాకు అర్థం కాలేదు అని పేర్కొన్న ఆమె బహుశా జయం రవి గారు కూడా చూసి సిల్లీగా ఇదేంటి రా ఇది అని షాక్ అయి ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
-
CM Revanth Reddy : దేశంలో పోరు ఆ రెండు పరివార్‌ల మధ్యే.!
-
Story Board: కొంటే ట్యాక్స్ తింటే ట్యాక్స్ ..వసూళ్లతో జనానికి చుక్కలు..ప్రభుత్వ ఖజానాకు డబ్బులు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!