నేడు ఏఎన్నార్ జాతీయ అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. అందుకు సంబంధించిన ఒక ఘనమైన వేడుక కూడా నిర్వహించారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతులమీదుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేశారు. నిజానికి 2024 సంవత్సరానికిగానూ మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్నార్ జాతీయ అవార్డు వరించింది. Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది! ఈ విషయాన్ని శతజయంతి రోజునే అక్కినేని నాగార్జున […]
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్ఠాత్మక ‘ఏఎన్ఆర్ అవార్డు’ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వేడుక ఈ రోజు (సోమవారం) 28 అక్టోబరున అట్టహాసంగా జరిగింది. అలా ఈ ఏడాదిగానూ ఏఎన్నార్ నేషనల్ అవార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అవార్డు అందజేశారు అమితాబ్ బచ్చన్. Ram Charan : రామ్‌చరణ్ లుక్స్ అదుర్స్.. ఇది కదా కావాల్సింది! ఏఎన్నార్ శతజయంతి సందర్భంగా […]
టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా అందిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా […]
2024 గానూ ఏయన్నార్ జాతీయ పురస్కార వేడుకల ప్రధానోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అతిరథమహారధుల సమక్షంలో జరుగుతోంది. ఈ ఏడాది అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇస్తున్నట్లు హీరో నాగార్జున గతంలోనే ప్రకటించగా ఆ పురస్కారం ప్రదానం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవగా ఆయన చేతుల మీదుగానే చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత […]
సౌత్ లో హీరోయిన్స్ కొరత ఎక్కువైంది.టాలీవుడ్ లో సత్తా చాటిన బ్యూటీస్ అంతా ఇప్పుడు నార్త్ బాట పట్టారు. కుర్ర కుట్టిస్ సైతం వరుస ప్లాప్స్ తో సైడయిపోయ్యారు. దీంతో ఈ గ్యాప్ ని ఫిల్ చేసే బ్యూటీస్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం తగ్గించేసి బాలీవుడ్ […]
భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, ఇందులో పాత్రలు ఆసక్తిగొలిపే విధంగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమట. హనుమాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు […]
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ”క” సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 31న […]
సితార ఎంటర్టైన్మెంట్స్ “లక్కీ భాస్కర్” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా,మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించారు […]
తమిళ చిత్రసీమలో మాస్ నటుడిగా వచ్చిన విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోకి దిగారు. తమిళనాడు విక్టరీ కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన ఆయన నిన్న విక్రవాండిలో పార్టీ తొలి రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ఆడియో లాంచ్‌లో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడిన విజయ్, మొదటి సారి ఫుల్ టైమ్ పొలిటికల్ లీడర్‌గా మారిన తర్వాత హాజరైన మొదటి మీటింగ్ ఇది. అభిమానుల అంచనాలను అందుకునేలా విజయ్ ప్రసంగం అద్భుతంగా ఉంది. ఈ మీటింగ్ లో 50 […]
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా […]