మహేష్ బాబు సోదరి గల్లా పద్మావతి, గల్లా జయదేవ్ దంపతుల కుమారుడు గల్లా అశోక్ ఇప్పటికే హీరో అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన హీరోగా దేవకి నందన వాసుదేవ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాని వచ్చే నెల 14వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. సూర్య కంగువ సినిమాతో పోటీ పడుతూ రిలీజ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా మీద ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా చివరిలో మహేష్ బాబు కృష్ణుడిగా […]
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 గత వారం ప్రారంభమైంది. మొదటి ఎపిసోడ్ లో చంద్రబబు సందడి చేశారు. ఆహాలో ఈ మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక రెండో ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా ? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమో వచ్చేసింది. రెండో ఎపిసోడ్‌కు లక్కీ భాస్కర్ మూవీ టీమ్ సెకండ్ ఎపిసోడ్ లో సందడి చేసింది. హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు హీరోయిన్ […]
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులు ఎవరికి ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది మొదట్లో వచ్చిన హనుమాన్ సినిమా అత్యద్భుతమైన హిట్ కావడమే కాదు షాకింగ్ కలెక్షన్స్ కూడా తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన జై హనుమాన్ అనే సినిమా చేస్తానని ప్రకటించాడు. ఆ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జై […]
గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది. […]
చివరిగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ ఒక రకంగా డిజాస్టర్ అందుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో చాలా ఇబ్బంది పడింది. ఓటీటీలోకి వచ్చాక కూడా పూరి ఏంటి ఇలాంటి సినిమా చేశాడని ఆ ఆడియన్స్ అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి నెలకొంది. ఇక రామ్ పోతినేని తన తర్వాత సినిమా మహేష్ బాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ మహేష్ బాబు అనే దర్శకుడు గతంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరో […]
తెలుగు ఆడియన్స్ అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునే త్రివిక్రమ్ చివరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మాదిరి డిజాస్టర్ టాక్ అందుకున్నారు. ఆయన చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్లయ్యాయి కానీ ఎందుకో పాన్ ఇండియా వైపు ఆయన ఇప్పటివరకు పయనించలేదు. ఎక్కువగా ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్స్, లవ్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటి మీద ఫోకస్ చేస్తూ ఉండడంతో అవి ప్యాన్ ఇండియాకి వర్కౌట్ కాక ఆపేసి ఉండవచ్చని అందరూ […]
బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఇప్పుడు అబ్బురపరిచేలా ఉన్నాయి. కొంతకాలం సరైన హిట్స్ లేక ఇబ్బంది పడిన ఆయన ఇప్పుడు కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఫామ్ లోకి వచ్చేసాడు. అయితే ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తూ వాటిని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తూ వస్తున్న ఆయన ఒక బాలీవుడ్ మల్టీస్టారర్ సినిమా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి మైత్రి మూవీ […]
తెలంగాణ ప్రభుత్వం పలు కారణాలతో హైదరాబాదులో 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ విధిస్తూ పబ్లిక్ మీటింగ్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు ఇతర మీటింగ్స్ ఏమీ ఒక నెలపాటు ఉండకూడదని ప్రకటించారు. ఈ 144 సెక్షన్ నవంబర్ 27వ తేదీ వరకు వర్తించనుంది. ఇప్పటికే ఒకపక్క బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనలు మరోపక్క రాజకీయ పార్టీలు నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం […]
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. అతిరథ మహారథులు హాజరైన ఈ వేడుక కన్నుల పండగలా జరిగింది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు […]
దుల్కర్ సల్మాన్ తెలుగు హీరోలతో మల్టీస్టారర్ ఫిలిం చేస్తాడా…..? తెలుగులో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దుల్కర్ ఆసక్తి చూపుతున్నాడు..? దుల్కర్ …మహానటి,సీతారామం సినిమాలతో తెలుగు పరిశ్రమకు దగ్గరైపోయాడు. ఈ సినిమాలిచ్చిన ఇమేజ్ అతనికి తెలుగు మార్కెట్ వాటా పెంచాయి. ఆ ఇది తోనే కల్కిలో ప్రత్యేక పాత్ర పోషించేలా చేసింది. తాజాగా దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ […]