Allu Arjun: బాలయ్య ముందు నంద్యాల విషయంపై బన్నీ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అక్టోబర్ 25న తొలి ఎపిసోడ్ ప్లే అయింది.
Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
అయితే అన్ స్టాపబుల్ 4లో ఒక ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సీక్వెల్ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో పుష్ప టీమ్ కూడా షోకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే ప్రోమో రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇదిలాఉండగా ఈ షోలో భాగంగా బాలయ్య అల్లు అర్జున్… నంద్యాల టూర్ మీద, వైసీపీ అభ్యర్థికి ప్రచారం చెయ్యడం మీద క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. మరోపక్క ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. రెండో ఎపిసోడ్ లక్కీ భాస్కర్ టీంతో చేశారు. దాని ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!