నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్ కాగా చికిత్స కోసం బెయిల్ మంజూరు చేశారు.. దీనిపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి.. ఏం అన్నారు అనే వివరాల్లోకి వెళదాం పదండి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయ్యాడు.. ఈ కేసులో చాలా కాలం తర్వాత దర్శన్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను మరియు అభిమానులను ఆనందపరిచింది. […]
రేణుకాస్వామి హత్య కేసులో జైలుకెళ్లిన నటుడు దర్శన్‌కు ఊరట లభించింది. నటుడు దర్శన్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న నటుడు దర్శన్ చికిత్స కోసం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నటుడు దర్శన్ 131 రోజుల క్రితం జైలుకు వెళ్లాడు. దర్శన్ ఇప్పుడు జైలు శిక్ష నుంచి విముక్తి పొందనున్నారు. దర్శన్ కష్టాల నుంచి బయటపడాలని అభిమానులు చేసిన ప్రార్ధనలు ఫలించి దర్శన్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులు విధిస్తూ దర్శన్ […]
జీ తెలుగు సీరియల్స్ సీతే రాముడి కట్నం, నిండు నూరేళ్ల సావాసం నటీనటులతోపాటు ఇతర తారలు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ పేరున ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించింది. అభిమానుల కోలాహలంతో ఘనంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమం ‘సీతారాముల నిండు నూరేళ్ల సావాసం’ నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ తెలుగు ఇటీవల సిరిసిల్లలో ప్రముఖ నటీనటులతో కార్యక్రమాన్ని నిర్వహించి వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని […]
ఈ మధ్యకాలంలో పనిలేని వారందరూ సోషల్ మీడియాలోనే ఉండటం వల్ల అక్కడ అనేక చర్చలు జరుగుతున్నాయి. పనికొచ్చే చర్చలు కొన్నైతే పనికిరాక టైం పాస్ చేసేందుకు చేసే చర్చలు కొన్ని ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ట్విట్టర్లో అయితే ఒక విషయం హాట్ టాపిక్ అవుతుంది. అదే ఎన్టీఆర్ హీరోగా నటించిన ఒక సినిమా నిర్మాత ఆత్మహత్యాయత్నం. అసలు విషయం ఏమిటంటే ఆ మధ్యకాలంలో శ్రేయ హాట్ స్టార్ లో నటించిన ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో […]
గల్లా మంజునాథ్ సమర్పణలో మూవీటెక్ ఎల్‌ఎల్‌సితో కలిసి రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ‘జాతర’ చిత్రాన్ని నిర్మించారు. సతీష్ బాబు రాటకొండ నటిస్తూ, దర్శకత్వం వహించిన జాతర చిత్రానికి సంబంధించి ఇది వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌తో రగ్డ్గా, ఇంటెన్స్ డ్రామాతో జాతర చిత్రం రాబోతోంది. చిత్తూరు జిల్లా బ్యాక్ డ్రాప్లో జరిగే జాతర నేపథ్యంలో ఈ […]
రేణుకాస్వామి హత్యకేసులో బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న నటుడు దర్శన్ చాలా రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారని, ఇప్పుడు చికిత్స చేయకపోతే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన తరపు న్యాయవాదులు. మైసూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు 3 నెలల పాటు బెయిల్ ఇవ్వాలని దర్శన్ తరపు న్యాయవాది సి.వి. నగేష్ వాదించారు. అయితే వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు తీర్పును రేపటికి రిజర్వ్ చేశారు. బళ్లారికి చెందిన విమ్స్ వైద్యుడు ఇచ్చిన మెడికల్ రిపోర్టు, […]
హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో […]
రాకింగ్ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ మూవీ టీమ్‌కి అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే షాక్ ఇచ్చారు. విషయమైన చిత్ర బృందంపై కేసు నమోదు చేయాలని మంత్రి స్వయంగా ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (HMT) కెనరా బ్యాంక్‌కు విక్రయించినట్లు ఆరోపించిన అటవీ భూమిలో టాక్సిక్ మూవీని సెట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. అయితే ఈ ఫారెస్ట్ ల్యాండ్ లో సెట్ కోసం చిత్ర బృందం చెట్లను నరికింది. ఈ నేపథ్యంలో పీణ్యలోని […]
బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా […]