Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుల్కర్ సల్మాన్ తెలుగు హీరోలతో మల్టీస్టారర్ ఫిలిం చేస్తాడా…..? తెలుగులో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి దుల్కర్ ఆసక్తి చూపుతున్నాడు..? దుల్కర్ …మహానటి,సీతారామం సినిమాలతో తెలుగు పరిశ్రమకు దగ్గరైపోయాడు. ఈ సినిమాలిచ్చిన ఇమేజ్ అతనికి తెలుగు మార్కెట్ వాటా పెంచాయి. ఆ ఇది తోనే కల్కిలో ప్రత్యేక పాత్ర పోషించేలా చేసింది. తాజాగా దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ అయ్యింది.మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని దుల్కర్ క్లారిటీ ఇచ్చాడు.ప్రభాస్ తో మూవీ అంటే వెంటనే ఒకే చెప్పేస్తానని … ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉంటానని … వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదన్నాడు. టాలీవుడ్ లో నాని, రానా మంచి ఫ్రెండ్స్ వారితో కలిసి వర్క్ చేయాలనుందని … వీళ్ళలో ఎవరితో అయిన మల్టీ స్టారర్ మూవీ చేయడానికి తాను సిద్ధమేనన్నాడు.
China: చైనాకు కొత్త కష్టం.. తగ్గుతున్న ‘‘కిండర్ గార్టెన్స్’’..
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
టాలీవుడ్ లో రెండు సక్సెస్ లు అందుకున్న దుల్కర్ లక్కీ భాస్కర్’ తో హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 31న పాన్ ఇండియా రేంజ్ లో ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ఈ ప్రమోషన్స్ లో కల్కి 2 గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘కల్కి పార్ట్ 2’ లో ఉంటానా లేదా అనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్ణయం, అతను రాసుకున్న స్క్రిప్ట్ బట్టి ఉంటుందని స్పష్టం చేశాడు.ఇదంతా బాగానే ఉంది కాని….దుల్కర్ తో తాము కలిసి నటించాలని మన హీరోలు భావించాలి కదా.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?