Shruti Haasan: ఏఐ టెక్నాలజీతో మెరిసిపోతున్న శ్రుతి హాసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ శ్రుతి హాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. తన వ్యక్తిగత, సినిమాల విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుస్తుంటారు. అంతేకాదు అప్పుడప్పుడు అభిమానులు, నెటిజన్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ముచ్చటిస్తుంటారు. అలాగే ఆమె టెక్నాలజీ వాడకంలో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆమె MensXP మ్యాగజైన్ అక్టోబర్ 2024 ఎడిషన్ కోసం ఏఐ టెక్నాలజీని వాడి ఫోటో షూట్ చేశారు. ఈ ఏఐ టెక్నాలజీ వాడి చేసిన ఫోటో షూట్ చూస్తుంటే భవిష్యత్ ప్రపంచంలో ఇంకెన్ని వింతలు చూపించవచ్చో సరదాగా హింట్ ఇస్తున్నట్టు ఉంది.
Yash: యష్ కి ఊహించని షాక్.. ఏమైందంటే?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఇక ఈ ఫోటోలలో శృతి హాసన్ టైమ్-ట్రావెలింగ్ మోడ్ లో కనిపిస్తోంది. శ్రుతి హాసన్‌ను ఈ మ్యాగజైన్ ఒక “ప్రకృతి శక్తి”గా వర్ణించింది. శ్రుతి హాసన్ మరోపక్క ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో కలిసి “కూలీ” సినిమా చేస్తున్నారు. తండ్రి కమల్ హాసన్ లాగే శ్రుతి హాసన్ సైతం తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించుకుంటూ సాగారు. తన తండ్రి ‘ఈనాడు’ సినిమాకు ప్రమోషన్స్ లో గళం విప్పిన శ్రుతి ఆ తరువాత “ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు” చిత్రాల్లోనూ తెలుగు పాటలు పాడి అలరించారు. కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ కు కంపోజర్ గానూ పనిచేశారు. ఇటీవల కూడా ఒక లేటెస్ట్ సాంగ్ తో ఆకట్టుకున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..