మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. ‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. రోజు రోజుకి వసూళ్లను పెంచుకుంటూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ […]
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్ […]
దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు […]
డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి నటుడు మాణిక్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా లక్కీ భాస్కర్ అనే సినిమా రూపొందింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాని నాగ వంశీ తో కలిసి fortune 4 సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. సినిమా ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రీమియర్స్ నుంచే సినిమాకి పాజిటివ్ టాక్ మొదలైంది. […]
తెలుగులో మిస్టర్ మజ్ను, రంగ్ దే లాంటి కొన్ని సినిమాలు చేసి ఓ మాదిరి రిజల్ట్స్ అందుకున్న వెంకీ అట్లూరి తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా లక్కీ భాస్కర్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో సక్సెస్ స్వీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఇక ఈ సక్సెస్ మీట్ లో వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయం బయట పెట్టాడు. తాను నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అంటే […]
దీపావళి సందర్భంగా తెలుగులో లక్కీ భాస్కర్, క సినిమాలతో పాటు తమిళం నుంచి అమరన్ సినిమాతో పాటు కన్నడ సినీ పరిశ్రమ నుంచి భగీర అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. లక్కీ భాస్కర్ సినిమాలో హీరో దుల్కర్ సల్మాన్ కావడంతో మలయాళంలో కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళంలో కూడా ఆయనకు మార్కెట్ ఉండటంతో అక్కడ కూడా కాస్త థియేటర్లు దక్కాయి. కానీ పాన్ ఇండియా సినిమాగా తీసుకు రావాలనుకున్న కిరణ్ అబ్బవరం క సినిమాకి […]
ఇప్పుడు తమిళ చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మారాడంటే అతిశయోక్తి కాదు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే సినిమా ద్వారా తమిళ అభిమానులకు కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే “ఖైదీ”, “విక్రమ్”, “లియో” సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్ త్వరలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ హీరోగా బెంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ […]
Bigg Boss 8:బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేయడంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా? అనే టెన్షన్ నెలకొంది. సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హౌస్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవరు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్‌లో గౌతమ్, యష్మీ, టేస్టీ […]
మృణాల్ సౌత్ సినిమాల్లో రచ్చ చేస్తోంది. ఆమె సినిమాల్లో పని చేయడానికి ముందు అనేక హిట్ టీవీ సీరియల్స్ లో కనిపించింది. చేసిన కొన్ని సినిమాలతోనే మృణాల్ ఇప్పుడు ఇండస్ట్రీలోని టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు తాజాగా, నటి తన అభిమాని షేర్ చేసిన ఒక వీడియోకి తన నిరాశ వ్యక్తం చేసింది. దీంతో పాటు అతన్ని మందలించింది కూడా. అసలు విషయం ఏమిటంటే దీపావళి రోజున ఒక అభిమాని ఎడిట్ చేసిన వీడియోను పోస్ట్ […]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప ది రూల్ అనే సినిమా తెరకెక్కుతోంది. గతంలో రిలీజ్ సూపర్ హిట్ గా నిలిచిన పుష్ప ది రైజ్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది యూనిట్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి […]