నటుడు సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో #MM పార్ట్-2ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇదివరకే ప్రకటించారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇది వరకు విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. చైతు ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను కూడా అందించారు. […]
వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియచేశారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సాయి దుర్గా తేజ్ ఎంతో సామాజిక బాధ్యతతో మెలగడం సంతోషదాయకం అని పవన్ కళ్యాణ్ అన్నారు. సాయి దుర్గా తేజ్ గురువారం సాయంత్రం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “నటన పట్ల ఎంతో తపనతో ఎదుగుతూ […]
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి అసలు రణబీర్ కపూర్ గురించి అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనే అనుమానం మీకు తలెత్తితే అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే తాజాగా నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమం సీజన్ 4 కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అల్లు అర్జున్ తోనే ఈ ఎపిసోడ్ […]
మెగా ఫ్యామిలీకి అల్లు కాంపౌండ్ కి మధ్య దూరం పెరిగింది అనే వార్తలు మనం చాలా కాలం నుంచి వింటూనే వస్తున్నాం. దానికి తగ్గట్టుగానే కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకోవడంతో నిజంగానే వారి మధ్య ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో అని అనుమానాలు కూడా తలెత్తాయి. అయితే ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని వారు నేరుగా ఖండించకపోయినా తమ మధ్య ఎంత మంచి బంధం ఉందో అనే విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో […]
తెలుగులో హీరోగా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటుడిగా అల్లు అర్జున్ నిలిచాడు. ఆయన హీరోగా నటించిన పుష్ప మొదటి భాగానికి గాను గతంలో నేషనల్ అవార్డు అందుకున్నాడు. అయితే ఈ నేషనల్ అవార్డు గురించి తాజాగా ఆయన హాజరైన నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే షోలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆయన చేసిన కామెంట్లు గురించి ఈ మధ్య ట్రోలింగ్ కూడా జరిగింది. ఎందుకంటే ఆయన అవార్డు అనౌన్స్ చేసినప్పుడు తాను […]
అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే త్వరలో పుష్ప టు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. నిజానికి ఈ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి […]
నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కొత్త ఎపిసోడ్ గురించి ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి అల్లు అర్జున్, నందమూరి బాలకృష్ణ గత సీజన్‌లోని ఒక ఎపిసోడ్ చేశారు. ఇప్పుడు త్వరలో పుష్ప 2 సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రమోషన్ కోసం మరో ఎపిసోడ్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లోనే అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక […]
నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ని ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్నిట్లో ఎక్కువగా ఒక […]
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ ఇన్నోవేటివ్ ప్రోమోలతో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. పోస్టర్లు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈరోజు అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను రిలీజ్ చేయడంతో మేకర్స్ రియల్ ప్రమోషన్లను ప్రారంభించారు. టీజర్ పవర్ ఫుల్ వాయిస్‌ఓవర్‌తో ప్రారంభమైంది, ఇది ఇంటెన్స్ […]