అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. అంచనాలను మరింత పెంచేలా ఇప్పటికే సినిమా నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. అంతేకాదు సినిమాకి పనిచేసిన వాళ్ళు సినిమా చూసినవాళ్లు కూడా ఇది ఒక అద్భుతమైన సినిమా అని భారతీయ సినీ చరిత్రలో అనేక రికార్డులు బద్దలు కొట్టబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సినిమాకి హైప్ ఎక్కించగా ఇప్పుడు రష్మిక కూడా తన సోషల్ మీడియా వేదికగా ఈ […]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఇప్పుడు ఆ పరంపర కొనసాగించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన వరుస డిజాస్టర్ లతో ఇబ్బంది పడుతున్న ఒక బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే దిల్ రాజు హిందీలో కూడా కొన్ని సినిమాలు చేశారు. అలాగే గత కొన్నాళ్లుగా […]
తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. శ్రీరెడ్డిపై రాజమండ్రి బొమ్మూరు పి.ఎస్.లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు బొమ్మూరు పి.ఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక నిజానికి […]
ప్రేమలు, అమరన్ చిత్రాల్లో నటించిన నటుడు శ్యామ్ మోహన్ కొత్త ఫోక్స్ వ్యాగన్ టైగన్ కారును కొనుగోలు చేశారు. నటుడు శ్యామ్ మోహన్ ప్రేమలు సినిమాతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో అతనికి తమిళంలో కూడా అమరన్ అవకాశం తీసుకొచ్చింది. మలయాళ చిత్రం ప్రేమలు రూ.136 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. క్రిస్ AD దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ కథతో రూపొందించబడింది. నస్లాన్, మమితా […]
అభిమానికి షాక్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్, అదేంటి అనుకుంటున్నారా. అసలు విషయం ఏమిటంటే ప్రముఖ యూట్యూబర్ ఆగమ్ బా తన ఫెవరెట్ దర్శక, నిర్మాత తరుణ్ భాస్కర్‌ను కలిశాడు. తన ఛానెల్‌కు వచ్చిన గోల్డ్ ప్లే బటన్‌ను తరుణ్ భాస్కర్ చేత అన్‌బాక్స్ చేయించారు. తరుణ్ భాస్కర్ బర్త్ డే సందర్భంగా ఇలా అన్ బాక్స్ చేయించారు ఆగమ్ బా. డిసెంబర్ 2023లో గోల్డ్ ప్లే బటన్‌ను అందుకున్న యూట్యూబర్, దానిని ఆవిష్కరించడానికి ప్రత్యేక సందర్భం కోసం […]
స్పిరిట్ మీడియా బ్యానర్‌పై రానా దగ్గుబాటి నిర్మించి, క్రియేట్ చేసి, హోస్ట్ చేస్తున్న ఓ సరికొత్త అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది. ఎనిమిది ఎపిసోడ్ల ఈ కార్యక్రమంలో ప్రముఖ సెలబ్రిటీలు పాల్గొని, రానాతో అన్ ఫిల్టర్డ్ సంభాషణలు, ఎక్సైటింగ్ యాక్టివిటీస్ లో పాల్గొననున్నారు. ఈ షోలో దుల్కర్ సల్మాన్, నాగచైతన్య అక్కినేని, సిద్ధూ జొన్నలగడ్డ, శ్రీలీల, నాని, ఎస్.ఎస్.రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు పాల్గొంటారని నవంబర్ 23 […]
ప్రముఖ నటుడు, వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వ్యవహరించిన పోసాని కృష్ణమురళి కొత్త చిక్కులు మొదలయ్యాయి. పోసాని కృష్ణమురళిని 2022 నవంబర్ 03న ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు కూడా తీసుకున్నారు. Rashmi: మత్తు మందిచ్చి అనుభవించాలనుకున్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై రష్మీ దేశాయ్ సంచలనం ఇక ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీద విజయవాడ లో కేసు నమోదు అయింది. […]
హిందీ టీవీ నటి రష్మీ దేశాయ్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిందని రష్మీ దేశాయ్ వెల్లడించింది. ఈ సంఘటన జరిగినప్పుడు, తన వయస్సు కేవలం 16 సంవత్సరాలని ఆమె పేర్కొంది. ‘దురదృష్టవశాత్తూ నేను ఇలాంటి అనుభవాన్ని అనుభవించాల్సి వచ్చింది, దాని గురించి చాలాసార్లు బహిరంగంగా మాట్లాడా’ అని ఆమె చెప్పింది. తాజాగా రష్మీ దేశాయ్ మాట్లాడుతూ ఒకరోజు నన్ను ఆడిషన్‌కి పిలిచినట్లు గుర్తు, నేను […]
స్టార్ మా” సరికొత్త సీరియల్ “ఇల్లు ఇల్లాలు పిల్లలు”. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది. ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ వుంది. అంతే కాదు – మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా వుంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే… ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ […]
సాధారణంగా తెలుగు సినిమాల్లోకి తెలుగు పూర్తిగా తెలిసిన అమ్మాయిలు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.. చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే అలా వచ్చి నిలదొక్కుకో గలుగుతారు. అలా వచ్చిన వారిలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. టాలీవుడ్లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ.. తనదైన రీతిలో మెప్పించింది కానీ, ఏది పడితే అది చేస్తూ బిజీగా ఉండాలి అనుకోకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా […]