Balakrishna: రణబీర్ తో అల్లు అర్జున్ మల్టీస్టారర్.. బాలయ్య డైరెక్షన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేంటి అసలు రణబీర్ కపూర్ గురించి అల్లు అర్జున్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అనే అనుమానం మీకు తలెత్తితే అసలు విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే తాజాగా నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమం సీజన్ 4 కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుంది. అల్లు అర్జున్ తోనే ఈ ఎపిసోడ్ ప్లాన్ చేసి షూట్ చేసి రిలీజ్ చేశారు. తాజాగా షోలో భాగంగా రణబీర్ కపూర్ ఫోటో చూపించి ఆయన గురించి మీ అభిప్రాయం చెప్పమని అల్లు అర్జున్ ని అడిగితే రణబీర్ కపూర్ కి ఒక రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు అల్లు అర్జున్.
Allu Arjun: పవన్ కళ్యాణ్ డేరింగ్.. నా లైఫ్ లో నేను చూసింది ఆయన్నే.. అల్లు అర్జున్ ఊహించని కామెంట్స్
Also Read
- KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
- Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
- Dharman: రజనీకాంత్ ‘ధర్మన్’ రెండో షెడ్యూల్ పూర్తి.. రెండు రోజుల్లోనే షూటింగ్ ఫినిష్?
- Anand Devarakonda: బేబీ ఆడియో ఫంక్షన్లో చెప్పలేకపోయా.. ఇప్పుడు మాత్రం ధైర్యంగా చెప్తా మా వదినా!
రణబీర్ కపూర్ బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అంటే ఈ జనరేషన్ లో వావ్ యాక్టర్ రణబీర్ కపూర్ మా పర్సనల్ ఫేవరెట్ యాక్టర్ కూడా రణబీర్ కపూర్ నాకు ఆయన అంటే అంత ఇష్టం అని చెప్పుకొచ్చారు. దానికి బాలకృష్ణ నాకు ఒక పర్సనల్ ఫీలింగ్ ఉంది చెప్పనా అని అడిగితే ఇప్పుడు నువ్వు రణబీర్ కపూర్ మల్టీస్టారర్ చేయాలి ఎలా ఉంటుంది? అని అడిగితే అద్భుతంగా ఉంటుందని అల్లు అర్జున్ అన్నారు. ఇక ఈ సందర్భంగా ఈ రౌండ్ ఎండింగ్ ఏమిటంటే రణబీర్ కపూర్ అల్లు అర్జున్ మల్టీ స్టార్లర్ చేయబోతున్నారు నేను ఆరు నెలలు టైం ఇస్తున్నా, ఎవడు రాయకపోతే నేను కథ రాస్తాను ఎవడికి ధైర్యం లేకపోతే డైరెక్షన్ కూడా నేనే చేస్తాను. ప్రొడ్యూసర్ ని మాత్రం మీరు తీసుకురండి అంటూ అల్లు అర్జున్తో సరదాగా మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!