సాధారణంగా నిర్మాతలు తమ సినిమా ఫ్లాప్ అయిందని ఒప్పుకోరు కానీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాత్రం అందుకు భిన్నం. ఆయన పలు ఇంటర్వ్యూలలో తన గత సినిమాల గురించి ఎన్నో సార్లు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చి హాట్ టాపిక్ అయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హార్ట్ టాపిక్ అయ్యారు. నిజానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక నిర్మాణ సంస్థను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంస్థలు నడుపుతున్న […]
యువి క్రియేషన్స్ సంస్థ ప్రభాస్ సన్నిహితులు స్నేహితులు కలిసి ప్రారంభించారు. మొదట్లో ఈ సంస్థకి వరుస హిట్స్ వచ్చినా, ఇప్పుడు చేసిన దాదాపు అన్ని సినిమాలు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఒకరకంగా ఈ సంస్థ మీద ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెజర్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి చిరంజీవి హీరోగా విశ్వంభరా అనే సినిమా వస్తోంది. ఈ సినిమా కోసం గట్టిగానే ఖర్చుపెట్టారు. వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం కోసం దర్శకుడి […]
ఇండియా మొత్తం మీద ఉన్న దర్శకులు అందరూ అసూయపడే ఏకైక దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎస్ఎస్ రాజమౌళి. ఒకప్పుడు తెలుగు సినీ దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఆయన ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన చేస్తున్న సినిమాలు దాదాపుగా ఒక్కొక్క రికార్డు బద్దలు కొట్టుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఆయన సినిమాల రికార్డులు మళ్ళీ ఆయన మాత్రమే బద్దలు కొట్టేలా కలెక్షన్స్ వస్తున్నాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబుతో […]
నందమూరి బాలకృష్ణ కి ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సినిమాలు హిట్ అవుతున్నాయి, షోలు చేస్తే షోలు హిట్లవుతున్నాయి. రాజకీయాల్లో దిగితే అక్కడ కూడా ఎదురే లేకుండా ఫలితాలు వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమా చేస్తున్నాడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతికి సినిమా […]
సుకుమార్ కెరియర్ మొదటి నుంచి చూసినా సరే ఐటెం సాంగ్స్ కి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడు. ఆయన మొదటి సినిమా ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి చివరి సినిమా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామ అనే సాంగ్ వరకు హీరోయిన్ల ఎంపిక మొదలు డాన్స్ బీట్, బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు, డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తాడు. ఇక పుష్ప 2 టైటిల్ సాంగ్ విషయంలో కూడా ఆయన […]
పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. అయితే సరిగ్గా 20 రోజులు ఉందనగా పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక సరికొత్త బాంబు విసిరాడు. అసలు విషయం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన కంగువా అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ దేవిశ్రీప్రసాద్ సంగీతం […]
తమిళ సినీరంగంలో భారీ అంచనాలున్న ‘గువా’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. నిషాద్ యూసఫ్ ఈ చిత్రానికి ఎడిటర్గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితం కేరళలోని ఓ హోటల్ గదిలో అఆయన శవమై కనిపించాడు. అనంతరం పోలీసులు జరిపిన విచారణలో నిషాద్ యూసుఫ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది. ఆయన మృతి సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. నిషాద్ యూసుఫ్ మరణించిన కొద్ది రోజులకే మరో సినిమా ఎడిటర్ కన్నుమూశారు. ఆయన పేరు ఉదయశంకర్. ఆర్కే సెల్వమణి […]
నివాస్, అమిత శ్రీ జంటగా “తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా” అనే సినిమా తెరకెక్కుతోడి. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం వంటి వారు నటిస్తున్నారు. చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్న ఈ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. […]
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ‘కంగువ’. మూవీని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా ఈ నెల […]
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన రాజమౌళి తెలుగులో నెంబర్ వన్ డైరెక్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ మాటకొస్తే తెలుగులోనే కాదు ఇండియాలో టాప్ మోస్ట్ డైరెక్టర్ లిస్టులో ఆయన కూడా ఉంటారు. అంతే కాకుండా ఆయన తన సినిమాల్లో హైటెక్ విజువల్ ఎఫెక్ట్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ప్రీ […]