Radhika Kumaraswamy: పెంపుడు కుక్కతో ఒంటరిగా పుట్టినరోజు జరుపుకున్న రాధికా కుమారస్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాండల్‌వుడ్ నటి రాధిక కుమారస్వామి నవంబర్ 11న తన పుట్టినరోజును జరుపుకున్నారు. కన్నడ నటీనటులు, అభిమానులు రాధికకు శుభాకాంక్షలు తెలిపారు. 2002లో నీనంగి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారామె మంగళూరుకు చెందిన రాధికా కుమారస్వామి శాండల్‌వుడ్‌లో నటిగా, నిర్మాతగా యాక్టివ్‌గా ఉన్నారు.. ఇక తాజాగా రాధిక కుమారస్వామి తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు స్పెషల్ వీడియోను పంచుకున్నారు, అది వైరల్‌గా మారింది. ఆ వీడియోలో, రాధిక పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ పుట్టినరోజు థీమ్‌లో కేక్ కట్ చేసి, పింక్ కలర్ డ్రెస్ ధరించి, ఒక చేతిలో పూల బొకే పట్టుకుని తింటూ సంబరాలు చేసుకుంది. విశేషమేమిటంటే ఈ వీడియోలో రాధిక, ఆమె పెంపుడు కుక్క తప్ప మరెవరూ లేరు. ఇప్పుడు కుక్కకు కూడా కేక్ తినిపించడంపై రాధిక సంతోషం వ్యక్తం చేసింది.
Moses Manikchand Part-2: ఆసక్తికరంగా ‘మోసెస్ మాణిక్‌చంద్ పార్ట్-2’ ఫస్ట్ లుక్
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
రాధిక బర్త్‌డే వీడియో చూసిన నెటిజన్లు హ్యాపీ బర్త్‌డే మేడమ్, ఒంటరిగా ఎందుకు పుట్టినరోజు జరుపుకుంటున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. రాధికా కుమారస్వామి 14 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి స్టార్ నటిగా ఒక వెలుగు వెలిగింది. ఆమె నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది. సృజన్ లోకేష్ తో ‘నీలమేఘశ్యామ’ సినిమాతో హీరోయిన్ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నటుడు విజయ్ రాఘవేంద్రతో ‘నినంగాగి’ సినిమా రాధికకి మంచి పేరు తెచ్చిపెట్టింది. దీంతోపాటు తావరే బ తంగి, ప్రేమకైది, మణి, మతియా లేని తబ్బలి, మసాలా, ఆటో శంకర్, మాండ్య, అనాథరు, స్వీటీ నాన్న జోడితో కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇక ఆమె నిర్మాతగా సినిమా ప్రొడక్షన్ విషయానికి వస్తే, రాధిక యష్, రమ్య జంటగా ‘లక్కీ’, ఆదిత్య నటించిన ‘స్వీటీ నాన్న జోడి’ చిత్రాలను నిర్మించారు. రాధిక కన్నడ చిత్రాల్లోనే కాకుండా తెలుగు, తమిళ చిత్రాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!