సరిగ్గా ఎన్నికల ముందు అప్పటి వైసిపి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద కలకలానికి దారితీసింది. ఎందుకంటే ఒకపక్క ఆయన చిన్న మామ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వైసీపీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే వైసీపీ అభ్యర్థికి ఎలా మద్దతిస్తారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ విషయం మీద అల్లు అర్జున్ కూడా శిల్పా రవిచంద్రా రెడ్డి తన స్నేహితుడు కాబట్టి […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా ఎట్టకేలకు రిలీజ్ రెడీ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని భారీ బడ్జెట్ తెరకెక్కించారు. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో వేగం పెంచింది సినిమా యూనిట్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా పుష్ప […]
రిలీజ్ కి ఇంకా ఐదు రోజులు సమయం ఉన్నా సరే ఇప్పటి నుంచే పుష్ప 2 సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా సినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హైదరాబాదులోని పలు థియేటర్లకు ఐదో తారీకు కు సంబంధించిన బుకింగ్ జరుగుతున్నాయి. అయితే ఇదిలా ఉండగా రేపు సాయంత్రం హైదరాబాదులో ఒక ఈవెంట్ నిర్వహించాలని సినిమా టీం నిర్ణయం తీసుకుంది. ముందుగా ఫిక్స్ చేసుకున్న దాని ప్రకారం ఈ ఈవెంట్ […]
ఆమని, వికాస్ వశిష్ట,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదిని తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటి పల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ […]
తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ ఆఫీసర్లు కొత్తగా ఒక మినీ థియేటర్ కట్టించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి ఫిలిం ఛాంబర్ కి ఒక విజ్ఞప్తి వచ్చింది. అదేంటంటే తమ కోసం కొత్త సినిమాలను ఫ్రీగా ఆ మినీ థియేటర్లో వేయాలని కోరారు. సాధారణంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కలిసి సంబరాలు […]
మరి కొద్ది రోజులలో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమాకి ఇప్పటినుంచి మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా టికెట్లు రేట్ల గురించి ఇప్పటినుంచే చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు ఇక ఈ సినిమాకి సంబంధించి నైజాం ప్రాంతంలో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ […]
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప టు సినిమా మరికొద్ది రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుకుమార్ డైరెక్షన్లో ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ఒక్కొక్క సీక్వెన్స్ గురించి ముందు నుంచి మేకర్స్ ఒక రేంజ్ లో హైపిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాని ప్యాన్ […]
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్లోని ఆరుగురు జూనియర్ నటులు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న […]
మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘కన్నప్ప’. ఈ మూవీని ముందుగా డిసెంబర్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజాగా ఈ సినిమాను 2025 ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న సంగతి తెలిసిందే. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని విష్ణు మంచు చెప్పారు. ఈ క్రమంలో ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్‌ను […]
సినీ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది దీంతో రామ్ గోపాల్ వర్మ పరారీలో ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో వర్మ ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్, షాద్‌నగర్ ఫామ్ హౌస్‌లలో ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో వర్మ అప్పటి ప్రభుత్వానికి […]