హీరోయిన్లు సమంత తో పాటు కీర్తి సురేష్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి ని మోసగించిన ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి హీరోయిన్లను మోసం చేయడం ఏమిటి అనే అనుమానం కలుగుతుందా అసలు విషయం తెలుసుకుందాం పదండి. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఈ కాంతి దత్ సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో పలువురు […]
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ సిద్ధమవగా సెన్సార్ కూడా పూర్తవుతుంది. తాజాగా నిన్న తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తయింది. ఇక నిన్న రాత్రి సమయంలో నైజాం ప్రాంతాల్లో ఈ సినిమాకి భారీగా టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇక ఇప్పుడు ఇదే సరికొత్త టెన్షన్ […]
పుష్ప2 రిజల్ట్ లా వున్నా..రికార్డుల టాపిక్ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఇండియాలో వున్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి అనే టార్గెట్ కోసం పుష్ప2 టీం ఫోకస్ పెట్టడమే కాదు… రాజమౌళి, మహేశ్ మూవీ వచ్చే వరకు పుష్ప2 నెలకొప్పే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాకూడదన్నట్టు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణాలో టిక్కెట్ రేట్లు పెంచిన విధానం చూస్తుంటే.. పుష్ప2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి పుష్ప2కు అన్నీ […]
కొత్త భామలను ఎంకరేజ్ చేయడంలో టాలీవుడ్ ఎప్పుడూ ఫస్ట్ లైన్లో ఉంటుంది. పొరుగింటి పుల్ల కూర రుచి అన్నట్లు ఇక్కడ అమ్మాయిల కన్నా.. ఇతర భాషామణులకు రెడ్ కార్పెట్ వేస్తుంది. అలా ఈ ఏడాదిలో మరో అరవిందం తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇలా వచ్చిన భామ సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన ఈ చిన్నది.. లక్కీ గాళ్‌గా మారిపోయిది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు.. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ చేస్తుంది..? అనేది […]
రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ 3 సినిమాతో దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. ఆ తరువాత గౌతమ్ కార్తీక్‌తో వాయ్ రాజా వాయ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఐశ్వర్య 2015 నుండి ఏ చిత్రాలకు దర్శకత్వం వహించలేదు, అయితే 2022లో నటుడు ధనుష్ నుండి విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత దర్శకురాలిగా రీ ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు లైకా సంస్థ నిర్మించిన చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. విష్ణు విశాల్, విక్రాంత్ కథానాయకులుగా లాల్ […]
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు అశ్లీల చిత్రాల కేసు ఇంకా వదలడం లేదు, అడల్ట్ చిత్రాల పంపిణీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ వారంలో దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని కుంద్రాను కోరింది. 49 ఏళ్ల కుంద్రా సహా మరి కొందరు వ్యక్తుల ఇళ్లు, కార్యాలయాలతో సహా ముంబై మరియు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో సుమారు 15 ప్రదేశాలలో ED దాడులు నిర్వహించిన తర్వాత సమన్లు […]
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ ఊట్కూరు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సందేహం’. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విష్ణు వర్షిణి క్రియేషన్స్ బ్యానర్ పై సత్యనారాయణ పర్చా నిర్మాతగా లవ్ అండ్ ఎంగేజ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. థియేటర్ లో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ రాగా రీసెంట్‌గానే ఈటీవీ విన్లోకి సందేహం వచ్చింది. ఓటీటీలోనూ సందేహం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కిందని మేకర్స్ వెల్లడించారు. […]
శృంగార తారగా ఒక వెలుగు వెలిగి పోర్న్ ఇండస్ట్రీలో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన సన్నీలియోన్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పూర్తిగా పోర్న్ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కేవలం హిందీ సినిమాలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్ నుంచి అవకాశాలు రావడంతో ఇక్కడ కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమెను చూసేందుకు సిద్ధమైన అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో ఉన్న […]
మూవీ మేకర్ మోహన్ వడ్లపట్ల దర్శకుడిగా, జో శర్మ హీరోయిన్గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఎంఫోర్ఎం’ (M4M – Motive For Murder) విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల సినిమా హైలైట్స్ చెప్పారు. వరల్డ్‌వైడ్‌గా అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టుతో తెరకెక్కించామని చెప్పారు. 110 ఏళ్ల సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరూ తీసుకోని కాన్సెప్టుతో ఈ సినిమా చేసినట్టు తెలిపారు. రాబోయే పదేళ్లు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటారనే నమ్మకాన్ని వ్యక్తం […]
పుష్ప 2 సినిమా గురించి ఈ ఉదయం నుంచి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే రేపు సాయంత్రం హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని సినిమా యూనిట్ తో నిర్ణయించింది. ముందుగా మల్లారెడ్డి కాలేజీలో ఈ ఈవెంట్ నిర్వహించేందుకు అంతా ప్లాన్ చేశారు. అయితే చివరి నిమిషంలో ఈడి రైడ్స్ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో ఎక్కడ నిర్వహించాలి అని సినిమా యూనిట్ అనేక మల్లగుల్లాలు పడింది. చివరికి […]