తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు […]
గత కొన్నాళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల మీద ఉన్న అసహనాన్ని ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బయటపెట్టాడు. పుష్ప 2 సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కి దగ్గరైన తర్వాత కూడా ఇంకా మ్యూజిక్ అవుట్ ఫుట్ రాకపోవడంతో మరికొంతమంది సంగీత దర్శకులను మైత్రి టీం రంగంలోకి దించింది. ఆ తర్వాత ఈరోజు చెన్నైలో జరిగిన ఈవెంట్ కి దేవిశ్రీప్రసాద్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే లైవ్‌లో మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్ […]
శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎస్కే కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా ఈ చిత్రం ఘనత సాధించింది. ఇక టికెట్ల విషయంలో ‘అమరన్’ కూడా సరికొత్త రికార్డు సృష్టించింది. అమరన్ మొన్న దీపావళికి విడుదలైంది. శివకార్తికేయన్ నటించిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ‘అమరన్’ ఈ ఏడాది దీపావళి విజేతగా నిలవడంతో ఎస్కే అభిమానుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అయితే ఈ సినిమా ద్వారా […]
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే […]
టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ నటించిన న్యూ ఏజ్ ఎంటర్టైనర్ ‘జీబ్రా’ హిట్ విజయాన్ని అందుకుంది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించారు. నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని […]
తెలుగు వారికి మంగ్లీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సింగర్ గా బాగా పాపులర్ అయ్యింది.. తన ప్రత్యేకమైన గొంతుతో అందరిని ఆకట్టుకుంటుంది. ముందు ప్రైవేట్ సాంగ్స్ తో మొదలుపెట్టిన ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో మంగ్లీ హవా సాగుతోంది. ఫోక్, డివోషనల్, ఐటెం సాంగ్స్ కి ఆమె పెట్టింది పేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్ లో తన మార్క్ చూపిస్తుంది.. సింగర్ అయ్యాక వరుస ఆఫర్స్ […]
‘సంక్రాంతికి వస్తున్నాం’ జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది. ఇక మరోపక్క సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చివరి దశలో ఉంది, టీం ప్రస్తుతం వెంకటేష్, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన […]
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటివలే రిలీజ్ చేసిన అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించబోతున్నారు. ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం సాంగ్ ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ […]
దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని, ఇప్పుడు నటుడిగా కూడా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ‘అల వైకుంఠపురములో’, ‘క్రాక్’ నుంచి మొదలు పెడితే ‘హనుమాన్’ వరకు ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు. తాను ధరించిన పాత్రల ద్వారా తెలుగువారికి చేరువైన సముద్రఖని ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో జీపీ రేఖా […]
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, ఆయన సతీమణి సైరా భాను సుమారు మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించగా రెహమాన్‌ను తప్పుబడుతూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై సైరా భాను స్పందించారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ముంబయిలో ఉన్నా< గత కొన్ని నెలలుగా నా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఆయనకు దూరంగా ఉండాలనుకున్నా. యూట్యూబ్, తమిళ మీడియాను ఒక్కటే కోరుతున్నా, దయచేసి ఆయన గురించి […]