ఇండియన్ సినిమాను టాలీవుడ్ లీడ్ చేస్తోంది. అందులో నో డౌట్. కానీ సక్సెస్ రేష్యో ఎక్కువగా చూస్తోంది మాలీవుడ్. వర్సటాలిటీకి సౌత్ సినిమాలకు దిక్సూచిగా మారింది. గొప్పగా చెప్పుకునే కథలు లేవు, తీసిపడేసేంత స్టోరీలు కావు. కానీ వాటిని టేకప్ చేస్తున్న డైరెక్టర్లది, హీరోలదే క్రెడిట్. ఫిల్మ్ మేకర్స్ టాలెంట్‌కు కొదవ లేదు. అలా అని హీరోలు కూడా ఒకే స్టీరియో టైప్ లైఫ్‌కు స్టిక్ ఆన్ కావట్లేదు. దర్శకులుగా, నిర్మాతలుగా ఫ్రూవ్ చేసుకుంటున్నారు. ప్రొడక్షన్ చేయడం […]
ఆర్జీవీ పై ఒంగోలు పోలీసులు సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. వర్మను అరెస్టు చేసి ఒంగోలు తీసుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ రెక్వెస్ట్ చేసినా అవకాశం ఇచ్చేది లేదంటున్నారు. విచారణ అధికారిగా పోలీసులకు ఉన్న పవర్స్ దృష్ట్యా డిజిటల్ విచారణకు అంగీకరించమంటున్నారు. ఆయన కోరిన విధంగా రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదంటున్నారు. పోలీసు అధికారుల నోటీసులు ధిక్కరించారు కాబట్టే చట్టప్రకారం […]
పుష్ప -2 ఐటమ్ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కి ముందు ఊ అంటావా మావా సాంగ్ ను మించేలా కిస్సిక్ సాంగ్ ను తయారు చేశామన్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ …. ఎస్టిమేషన్స్ ను అందుకునేలా ఉందా….? అనేది చూద్దాం. పుష్ప 2 కిసిక్ సాంగ్ శనివారం ప్రోమోతో హల్చల్ చేస్తే ..ఆదివారం సాంగ్ తో ఊపేసింది. శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ ..పాటలో అమ్మడు […]
టాలీవుడ్ మూవీస్ పాన్ ఇండియన్ క్రేజ్ క్రాస్ చేసి.. ఇంటర్నేషనల్ లెవల్లోకి వెళ్లిపోతున్నాయి. తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లింది బాహుబలి. కేవలం ఇక్కడే కాదు.. విదేశీ భాషల్లో రిలీజై సత్తా చాటింది. ఇవే కాకుండా మరిన్ని సినిమాలు ఫారన్ లాంగ్వేజ్‌లో విడుదలై సక్సెస్ అందుకున్నాయి. నిజానికి తెలుగు సినీ పరిశ్రమలో డ్రాస్టిక్ ఛేంజ్ మొదలైంది బాహుబలితోనే. బీఫోర్ బాహుబలి.. ఆఫ్టర్ బాహుబలిలా టీటౌన్ స్టాండర్స్ మారిపోయాయి. గ్లోబల్ స్టాయిలో కాలరెగరేసేలా చేసింది బాహుబలి 2. […]
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ డివోర్స్ న్యూస్ కోలీవుడ్‌లో మాత్రమే కాదు యావత్ సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. 29 ఏళ్ల లాంగ్ మ్యారేజ్ రిలేషన్ షిప్‌కు బ్రేకప్ చెప్పింది ఈ జోడీ. జులైలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లిలో ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ జంట.. ఫోర్, ఫైవ్ మంత్స్‌లోనే విడాకులు తీసుకునేంత క్లాషెస్ ఏమొచ్చాయన్నది ప్రశ్నగా మారింది. ఇద్దరి మధ్య కొరవడిన భావోద్వేగాలు, సమస్యలే బందం బీటలు వారడానికి కారణమన్నది సైరా […]
సుకుమార్ ఇంతే.. మారడు. పుష్ప అనుభవంతో అయినా మారతాడనుకుంటే..మైండ్‌సెట్ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్నకొద్దీ.. టెన్షన్ పెట్టేస్తాడు. ఈ టెన్షన్‌ను చిత్ర యూనిట్ భరించలేక బీపీ.. షుగర్లు ఎక్కడొస్తాయోనని భయపడుతోంది. అసలు సినిమా వస్తుందా? లేదా? అనుమానం చక్కర్లు కొడుతుంది. పుష్పనే కాదు.. పుష్ప2 విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నిజానికి పుష్ప 2 చిత్ర యూనిట్‌ను సుకుమార్ టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను అనేక సార్లు వాయిదా […]
ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరుకావాల్సి ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు రాంగోపాల్ వర్మ. ఈనెల 19న విచారణకి హాజరుకాకుండా వారం రోజులు గడువు కోరాడు రాంగోపాల్ వర్మ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన మరోసారి […]
నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్లో దూసుకెళ్తోంది. గతేడాది యానిమల్ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఆమె ఓ హీరోతో రిలేషన్లో ఉందంటూ గత కొంత కాలంగా రూమర్స్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. వారిద్దరు దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా ఉన్న ఫొటోలు ఎప్పుడైనా కనిపిస్తే సోషల్ మీడియా అంతా కూడా ఈ విషయమై చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటి రష్మిక తన పెళ్లి విషయమై స్పందించింది. తాజాగా ‘కిస్సిక్’ సాంగ్‌ను చెన్నై వేదికగా జరిగిన పుష్ప […]
తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతల మీద దేవి శ్రీ ప్రాసాద్ తన అసహనాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దేవిశ్రీ అందరికీ మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమ కూడా ఇస్తాడు. దేవి లేకపోతే నా ప్రయాణం పూర్తవదు […]
నిన్న జరిగిన చెన్నై ఈవెంట్ లో అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తాను ఇద్దరి గురించి ఖచ్చితంగా మాట్లాడాలన్న ఆయన ఒకటి సుకుమార్ గురించి అన్నారు. దర్శకుడు సుకుమార్ లేకపోతే పుష్ప అనే సినిమా లేదు. తనతో కలిసి ఆర్య సినిమా చేయకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఆ సినిమా నేను చేసిన తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. నా జీవితంలో అంత ఇంపాక్ట్ కలిగించిన ఒకే […]