Kantara: కాంతార నటులకు రోడ్డు ప్రమాదం?
- కాంతార జూనియర్ ఆర్టిస్టులకు ప్రమాదం
- 'కాంతారవు' ఆర్టిస్టులు ఉన్న బస్సు బోల్తా
- ఆరుగురు జూనియర్ నటులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్‌లోని ఆరుగురు జూనియర్ నటులు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న బస్సులో బోల్తా పడింది. ఇక కర్ణాటకలోని జడకల్‌లోని ముదుర్‌లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మినీ బస్సులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు.
RGV: పరారీలో వర్మ.. ఆ ప్రముఖ నటుడి ఫామ్ హౌస్ లో ?
Also Read
ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు తీవ్రంగా గాయపడ్డారని చెబుతన్నారు. వారిని తట్కా జడ్కల్, కుందాపూర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొల్లూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రిషబ్ శెట్టి ఇటీవలే ‘కాంతార: చాప్టర్ 1’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2025న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార’ 2022 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిరూపించబడింది. సినిమా హిట్ అయిన తర్వాత రిషబ్ దాని సీక్వెల్‌ను ప్రకటించాడు. అయితే సినిమాకి ముందు కథ కావడంతో ఇది ప్రీక్వెల్ గా మారింది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Afg Vs Nepal: ఏంది సామీ ఆ ఆట.. ఆఫ్ఘనిస్థాన్‌ను చుట్టేసిన నేపాల్ జట్టు.. కుమ్మేసిన పసికూన..
-
Iran: ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు.. కవల సోదరీమణుల్లో ఒకరికి మరణశిక్ష మరొకరికి 27 ఏళ్ల జైలు!
-
The Paradise-Nani: ట్రోల్స్‌ను బాగా ఎంజాయ్ చేశా.. మీ ప్రేమకు కృతజ్ఞతలు.. నాని పోస్ట్ వైరల్!
-
Netanyahu: యూఎన్‌లో నెతన్యాహు ప్రసంగిస్తుండగా షాకింగ్ సీన్.. ఇరాన్ ఏం చేసిందంటే..!
-
Pitru Paksha 2026: తర్పణం ఇచ్చాక ఈ 4 పొరపాట్లు అస్సలు చేయొద్దు.. పితృదేవతల ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!