అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సినిమా మీద బీభత్సమైన నమ్మకం ఉండడంతో సుకుమార్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాలు పడుతూ చివరికి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ […]
గత కొద్ది రోజులుగా రాంగోపాల్ వర్మ కొన్ని కేసులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో వ్యూహం సినిమా రిలీజ్ చేసిన సమయంలో ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నారా లోకేష్ ల ఫోటోల మార్ఫింగ్ ట్వీట్లను ఉద్దేశిస్తూ ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల కేసు నమోదు అయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులైతే వర్మను అరెస్ట్ చేసేందుకు కూడా హైదరాబాద్ వచ్చారు. ఇక ఈ నేపథ్యంలో […]
ఏపీలో టికెట్ రేట్ ల పెంపు కోసం పుష్పా టీం మల్ల గుల్లాలు పడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ చేసిన ఒక ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే ట్వీట్ చేసిన కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయినా సరే అప్పటికే స్క్రీన్ షాట్లు అందుబాటులోకి వచ్చేయడంతో ఆ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ గురించి ఆ ట్వీట్ చేసింది మరెవరో కాదు నంద్యాల తెలుగుదేశం పార్టీ ఎంపీ డాక్టర్ […]
ఎన్టీవీ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా న్యూస్, థంబ్‌నెయిల్ బెటర్ గా ఉండాలని ఆయన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఉన్న మీడియా పరిస్థితుల గురించి ఆయన మాట్లాడుతూ ఈ మేరకు కామెంట్ చేశారు. నా న్యూస్ బెటర్ గా ఉండాలి నా థంబ్‌నెయిల్ బెటర్ గా ఉండాలి అని అనుకునే కాంపిటీషన్లో ఇప్పుడు మనం ఉన్నాం. అప్పుడే జనం అట్రాక్ట్ అవుతారు అనే ప్రపంచంలో మనం ఉన్నాం అని […]
ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించగా తాను తన నివాసమైన డెన్ నుంచే వస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదా? రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అనే ప్రచారం […]
గతంలో వ్యూహం అనే సినిమా చేసిన సమయంలో రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్స్ కోసం కొన్ని ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు ఇప్పుడు ఆయన కొంప ముంచాయి. వరుసగా ఆయన మీద ఏపీలో కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీ పోలీసులు రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ కూడా వచ్చారు. అయితే వర్మ అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లారు. అయితే వర్మ ఇప్పుడు వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఎన్టీవీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన […]
2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఆ చిత్రానికి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు సిద్ధంగా ఉంది, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా, అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా తాజాగా మరో ప్రెస్ […]
హైదరాబాదు గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి ఆత్మహత్య చేసుకొంది. కన్నడలో చాలా సీరియల్ స్ లో నటించిన యాంకర్ శోభిత ఆత్మహత్య చేసుకుని మరణించింది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన భర్తతో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. కన్నడలోని పలు సీరియల్ లో నటించిన శోభిత వివాహం చేసుకుని హైదారాబాద్ షిఫ్ట్ అయి గచ్చిబౌలిలో నివాసం ఉంటోంది. శోభిత ఆత్మహత్య ఎందుకు చేసుకుంది అనే అంశం పై కారణాలు బయట పెట్టడం లేదు కుటుంబ సభ్యులు. శోభిత […]
ముందుగా ప్రకటించినట్టుగానే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి 4వ సాంగ్ గా పీలింగ్స్ సాంగ్ వచ్చేసింది. తాజాగా మేకర్స్ పీలింగ్స్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. మలయాళ లిరిక్స్‌తో సాగిన సాంగ్ అయితే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ అదిరిపోగా సాంగ్ విజువల్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే అలా అలా చూపించిన స్టెప్పులు అయితే అదిరిపోయాయి. పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ […]
అక్టోబర్‌లో, తన పుట్టినరోజు సందర్భంగా , రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెన్నునొప్పితో బాధపడుతుననట్టు తన అభిమానులకి వెల్లడించింది. ఆ కారణంగా ఆమె అప్పటి నుంచే బెడ్ రెస్ట్‌లో ఉంది. దీపావళికి ఆమె లేచి నడవడం మొదలు పెట్టింది. అయితే ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, ఆమె చికిత్స ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. “నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నా, నేను రోజురోజుకు మెరుగవుతున్నాను అని ఆమె పేర్కొంది. గాయం ఎలా జరిగిందో వివరిస్తూ, “అక్టోబర్ 5న నేను […]