పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ హాయ్ అండి నేను ఆల్రెడీ చాలా అలసిపోయి ఉన్నాను. కానీ మీతో మాట్లాడాలని వచ్చాను. అందరికీ పేరుపేరునా చెప్పలేను కానీ ఒకటి మాత్రం నిజం నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ అయిన నా జర్నీ తను ఎలా ఎదుగుతున్నాడో నేను చూస్తూ వచ్చాను. వ్యక్తిగా ఒక ఆర్టిస్టుగా తన జర్నీ అంతా నేను దగ్గర నుంచి చూస్తున్నాను. స్పెషల్ గా చెప్పాలంటే ఈ పుష్ప అనేది […]
పుష్ప టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మందన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హాయ్ అండి బాగున్నారా అందరూ చాలా చిల్ అవువుతున్నారు. అసలు మీ ఎనర్జీ ఎక్కడెక్కడో ఎలాగెలాగో ఉంది అంటూ కామెంట్ చేసింది. నేనైతే మీ ఎనర్జీ తీసుకుని చాలా ఎంజాయ్ చేస్తున్నాను, థాంక్యూ ఐ లవ్ యు అంటూ అభిమానులను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఇప్పుడైతే ఒక మేటర్ చెప్పనా నేను ప్రమోషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లి మాట్లాడాం నేను టీం గురించి […]
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక సుదీర్ఘమైన మెసేజ్ షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా మరి కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని రెండు తెలుగు రాష్ట్రా ప్రభుత్వాలను నిర్మాతల కోరారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ […]
పుష్ప సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శక ధీరుడు రాజమౌళి మాట్లాడారు. పుష్ప వన్ ప్రీ రిలీజ్ అప్పుడు ఇదే స్టేజి మీద నుంచి బన్నీతో అన్నాను. బన్నీ నార్త్ ఇండియాను వదలొద్దు, అక్కడ ఫ్యాన్స్ నీకోసం చచ్చిపోతున్నారు, ప్రమోట్ చేయి సినిమాని అక్కడ అని. మూడేళ్లయింది ఈ మూడేళ్ల తర్వాత పుష్పా 2 కి బన్నీతో చెప్పాల్సిందేంటంటే ఈ సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకంటే ఇండియా మొత్తం ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్నారో […]
సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేసేది భాష, యాస. ఎంత రీజనల్ లాంగ్వేజ్‌లో హీరో కనిపిస్తే అంత కనెక్ట్ అయిపోతుంటారు ఆడియన్స్. వారి యాసలో మాట్లాడితే.. మనోడురా అన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పుష్పతో రాయలసీమ ఆడియన్స్‌కు బన్నీ దగ్గరైతే.. దసరాతో నాని తెలంగాణ ప్రేక్షకుల మనసు దోచాడు. ఇప్పుడు ఇలాంటి సరికొత్త యాసను ఎక్స్ పీరియన్స్ చేయించేందుకు రెడీ అవుతున్నారు త్రీ హీరోస్. ఉత్తరాంధ్ర భాషపై మక్కువ పెంచుకుంటున్నారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న శ్రీకాకుళం పరిసర ప్రాంతాల […]
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ ‘UI ది మూవీ’ చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్టైనర్స్ కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. ఈ రోజు, మేకర్స్ వార్నర్‌తో ముందుకు వచ్చారు, ఇది మూవీ వరల్డ్ లో ఒక గ్లింప్స్ ని అందిస్తోంది. కథ 2040 సంవత్సరంలో జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, COVID-19, ద్రవ్యోల్బణం, ఏఐ, నిరుద్యోగం, యుద్ధం […]
హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ జరిపేందుకు యూనిట్స సిద్ధమైంది. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కోసం పోలీసు శాఖ సుమారు 1000 మంది పోలీసులను అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు సైతం ప్రైవేటు బౌన్సర్లను […]
హైదరాబాదు ప్రసాద్ ల్యాబ్స్ లో రాంగోపాల్ వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ నేను సంవత్సరం క్రితం కొన్ని పోస్టులు పెట్టా, ఒక సంవత్సరంలో ఎన్నో వేల పోస్టులు పెట్టి ఉంటాను అవి నాకు గుర్తు కూడా ఉండవని అన్నారు. కానీ సంవత్సరం తరువాత ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి అని కేసు పెట్టారు, సంవత్సరం తరువాత నలుగురు ఐదుగురు కేసులు పెట్టడం అనేది నాకు అర్థం కాలేదని అన్నారు. ఇప్పుడు నాకు […]
పుష్ప 2కు ఎంతటి హైప్ తీసుకొచ్చినా..ఎక్కడో భయం నిర్మాతలను వెంటాడుతూనే ఉంది.ఫస్ట్ డే మార్నింగ్ షోకు వచ్చే టాక్.. రిజల్ట్ ను డిసైడ్ చేసే పరిస్థితులు ఉండడంతో సుకుమార్ పై ఒత్తిడి అంతకంతకు పెరిగిపోతుంది. నిజానికి పుష్ప-2కు… అనుకున్నదానికంటే ఓవర్ హైప్ వచ్చేసింది.ఫస్ట్ పార్ట్ కు మించి ఉంటుందనే అంచనాలు మేకర్స్ లో ఒత్తిడి పెంచేస్తున్నాయి. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఎన్నో సినిమాల రికార్డులు గల్లంతైపోతాయంటున్నారు. అయితే రియాల్టీలో పుష్ప 2 ఆ స్థాయి […]
పుష్ప అంటే పేరు కాదు.. బ్రాండ్.. పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. ఈ డైలాగ్స్ బ్లడ్ బాయిల్ చేసేస్తున్నాయి డై హార్ట్ బన్నీ ఫ్యాన్స్‌ను. టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ పుష్ప2కు ఎడిక్ట్ అయ్యేలా చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానోడు కూడా.. ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారో ఏ లెవల్లో బజ్ నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ హైప్ సినిమా టార్గెట్స్‌ను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే కలెక్షన్స్. ఈ ఏడాదిలో […]