సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్ అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఆమె ఇప్పుడు కాస్త పద్ధతిగా మారి చీరకట్టులో కనిపిస్తోంది. SKN: తెలుగు హీరోయిన్ల గురించి […]
తాజాగా జరిగిన ప్రదీప్ రంగనాధన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎస్కేఎన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా హీరోయిన్ కాయాదు గురించి మాట్లాడుతూ తాము ఇతర బాషల హీరోయిన్లను ఇష్టపడతామని, తెలుగు వారికి అవకాశం ఇక ఇవ్వకూడదని అనుకుంటున్నామని అర్ధం వచ్చేలా మాట్లాడాడు. ఆ విషయం మీద వివాదం రేగింది. అసలు అలా ఎలా మాట్లాడతారు అంటూ కొంతమంది ఆయనని విమర్సిసితున్న క్రమంలో ఓ వీడియో రిలీజ్ చేశారు […]
మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రాజ్ రాచకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చింతికింది మల్లేశం అనే చేనేత కార్మికుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని మల్లేశం అనే సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు ఆయన. ఆ సినిమా చేసిన నాలుగేళ్లకు హిందీలో 8 ఏఎం మెట్రో అనే మరో సినిమా చేసి మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ అయింది కానీ ఎందుకో ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే […]
ఫిబ్రవరి 16, 2025న GAMA (Gulf Academy Movie Awards) అవార్డ్స్ 2025, 5వ ఎడిషన్ గ్రాండ్ రివీల్ ఈవెంట్ దుబాయ్‌లోని మైత్రి ఫార్మ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దుబాయ్‌లోని 500 మందికి పైగా తెలుగువారు హాజరయ్యారు. వీరితో పాటు తెలుగు కళా, సంగీత ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. వినూత్నంగా ఈ గ్రాండ్ రివీల్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకలో ఈవెంట్ డేట్ అండ్ వెన్యూ సహా జ్యూరీ కమిటీని […]
హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజే మరలా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మరో పక్క అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మరొక సెట్ లో హను రాఘవపూడి […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ సినిమా లాగానే మొదలైన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రీజనల్ సినిమాల్లోనే అతి భారీ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. షైన్ స్క్రీన్స్ […]
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా షూటింగ్ వారం రోజుల గ్యాప్ తర్వాత మరల ప్రారంభమైంది. ఆమధ్య సీక్రెట్ గా ఓపెనింగ్ చేసిన రాజమౌళి అంతే సీక్రెట్ గా షూటింగ్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూట్ లొకేషన్ వివరాలు సహా ఏ వివరాలు బయటకు రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెట్లోకి ఫోన్ లు అనుమతించడం లేదు, ప్లాస్టిక్ ఐటమ్స్ ని అనుమతించడం లేదు. చాలా రోజులపాటు […]
తాజాగా జరిగిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్యఅతిథిగా హాజరైన హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. మనోళ్లు (తెలుగు ప్రేక్షకులు) మన సినిమాలు చూడరు కానీ బయట సినిమాలు బానే చూస్తారు. కాబట్టి ఈ సినిమాని కూడా చూడాలంటూ ఆయన కామెంట్ చేశారు. ఆయన వెటకారంగా మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన టార్గెట్ అయ్యేలా చేశాయి.. నిజానికి హరీష్ శంకర్ కెరియర్ మొదటి నుంచి స్ట్రైట్ సినిమాలు […]
గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిన్న జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఆయన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచు మనోజ్‌కు టిడిపి, జనసేన, ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్‌ను ఆహ్వానించారు. టిడిపి, జనసేన, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో డప్పులతో, బాణసంచాలతో అంగరంగ వైభవంగా మొదలైన […]
విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మీద ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచాలా సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. […]