సుప్రీత పేరుకు పరిచయం అక్కర్లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన నటి సురేఖా వాణి కూతురు.. ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టలేదు గాని బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. అయితే సోషల్ మీడియాలో ఒక రేంజ్ అందాల ఆరబోతతో రెచ్చిపోయిన ఆమె ఇప్పుడు కాస్త పద్ధతిగా మారి చీరకట్టులో కనిపిస్తోంది.
SKN: తెలుగు హీరోయిన్ల గురించి సరదాగా అన్నా.. వీడియో రిలీజ్ చేసిన ఎస్కేఎన్
అయితే ఆమె తాజాగా మరోసారి హాట్ ట్రీట్ తో విరుచుకు పడింది. నిజానికి తల్లి సురేఖా వాణి, కూతురు సుప్రీత ఇద్దరూ వెకేషన్స్‌కు వెళ్లి సందడి చేస్తుంటారు. ఎక్కువగా ఈ తల్లీకూతుళ్లు గోవాకు వెళ్లి చిల్ అవుతుంటారు. అయితే ఇపుడు వాలెంటైన్స్ డేకి మాత్రం ఈ ఇద్దరూ థాయ్ లాండ్‌లోని పుకెట్‌కు వెళ్లి చిల్ అయ్యారని సమాచారం. ఈ మేరకు సుప్రీత పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె అందాలు చూసి కుర్రకారు అంతా నోరు వెళ్ళబెట్టేలా ఉంది. సుప్రీత ఒక రేంజ్ లో తనదైన అందాల విందుతో నెట్టింట్లో మంటలు పెట్టింది. త్వరలో ఆమెహీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అమర్ దీప్‌తో కలిసి సుప్రీత ఓ సినిమా చేస్తోంది.