మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోని భోంస్లే దండలు అమ్మడానికి మహాకుంభ మేళాకు వచ్చింది. అక్కడ రాతన మెరిసే కళ్ళతో ఉన్న ఆ అమ్మాయి, క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తరువాత, వివిధ ప్రాంతాల నుండి చాలా మంది ఆ అమ్మాయిని చూడటానికి, ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి వచ్చారు. ఆ వీడియో, ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షించడంతో, మోనాలిసాకు సినిమాల్లో నటించే అవకాశం కూడా లభించింది. సనోజ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘ది […]
నాటకం, తీస్ మార్ ఖాన్ చిత్రాలతో దర్శకుడిగా కళ్యాణ్‌జీ గోగన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కళ్యాణ్ జీ గోగన మరో కొత్త కాన్సెప్ట్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్లపై రిజ్వాన్ నిర్మాతగా.. కళ్యాణ్‌జీ గోగన తెరకెక్కిస్తున్న చిత్రం ‘మారియో’. అనిరుధ్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ మూవీలో హెబ్బా పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను విడుదల […]
ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకు రాని ఓ కొత్త సబ్జెక్ట్.. ఎవ్వరూ టచ్ చేయని ఓ ప్రయోగంతో ఓ చిత్రం రాబోతోంది. అసలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు అంతా కూడా కొత్త కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. మొహాలు కనిపించుకుండా ఓ ట్రైలర్‌ను కట్ చేయడం అన్నది ఎలాంటి టెక్నీషియన్‌కు అయినా కష్టమే. అలాంటి ఓ విభిన్న ప్రయోగాన్ని ‘రా రాజా’ టీం చేసింది. శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్ మీద […]
నూతన నటుడు అమిత్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం 1000వాలా. యువ దర్శకుడు అఫ్జల్ సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకం పై షారుఖ్ నిర్మాణంలో ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు . నటులు సుమన్, పిల్లాప్రసాద్, ముఖ్తార్ ఖాన్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న, భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని అతి త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అతిథుల సమక్షంలో ఈ చిత్ర యూనిట్ ఫ్రీ రిలీజ్ వేడుకని […]
విశ్వక్ సేన్ హీరోగా లైలా అనే సినిమా రూపొందింది. బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా గతంలో డైరెక్ట్ చేసిన రామ్ నారాయణ ఈ లైలా సినిమా డైరెక్టర్ చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్ లో నటించడం గమనార్హం. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ కామెంట్స్ ఇప్పుడు వైసీపీ అభిమానులకు […]
అనునిత్యం సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉండే రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య మరో మారు వార్తల్లోకి ఎక్కింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రాజ్ తరుణ్ ని క్షమాపణ కోరుతున్నానని ఆమె పేర్కొంది. నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించాడు అని.. చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్ పై కేసు పెట్టానని ఆమె పేర్కొన్నారు. ఇక వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటున్నాను అని పేర్కొన్న ఆమె నా పోరాటం […]
బాలీవుడ్ నటి, హిమాచల్ లోని మండి బిజెపి ఎంపి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో తన కొత్త కేఫ్ ‘ది మౌంటైన్ స్టోరీ’ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇది తన చిరకాల స్వప్నంగా కంగనా రనౌత్ అభివర్ణించింది. ఈ కేఫ్ ఫిబ్రవరి 14న అంటే ప్రేమికుల దినోత్సవం రోజున అంటే రేపు సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లా ఎంపీ కంగనా రనౌత్, వాస్తవానికి జిల్లాలోని సర్కాఘాట్లోని భంబ్లాలో పుట్టింది. Urvashi: […]
ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవి మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఊర్వశీ తల్లి మీను రౌతేలా ఈ మధ్య ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్ ఫ్రాక్చర్ కావడంతో ఊర్వశీ చిరంజీవిని సహాయం కోరిందట. చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య చిత్రంలో ‘వేర్ ఈజ్ ద పార్టీ బాసు’ సాంగ్‌లో కనిపించింది. ఆ పరిచయంతో చిరంజీవిని సహాయం అడిగితే చిరంజీవి కోల్కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా […]
రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ ‘కోబలి’ ఫిబ్రవరి 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘నింబస్ ఫిలిమ్స్’ ‘యు1 ప్రొడక్షన్స్’ ‘టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్’ సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సిరీస్‌లో రవి ప్రకాష్, రాకీ సింగ్ […]
ఈ ఏడాది మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చిన మార్కో సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూర్తిస్థాయి బ్లడ్ యాక్షన్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ అయితే ఫుల్ మీల్స్ అన్నట్లుగా ఫీలయ్యారు. మలయాళ ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమాని హనీఫ్ ఆదేని డైరెక్ట్ చేశారు. సాధారణంగా మలయాళ సినిమాలంటే ప్రకృతికి దగ్గరగా, చిన్న చిన్న పాయింట్లతో […]