దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు […]
25 నిమిషాల పాటు యాడ్స్ వేసి సమయం వృధా చేసినందుకు PVR-INOX పై కోర్టుకు వెళ్ళిన ఒక సినీ అభిమాని విజయం సాధించాడు. సినిమా అభిమాని వాదనను సమర్థించిన వినియోగదారుల కోర్టు, సమయాన్ని డబ్బుగా పరిగణించి, ఫిర్యాదుదారునికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి PVR సినిమాస్, INOX లకు రూ.1.20 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరుకు చెందిన అభిషేక్ 2023లో శ్యామ్ బహదూర్ సినిమా చూడటానికి బుక్‌మైషో ద్వారా […]
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన విక్కీ కౌశల్ ఛావా గత శుక్రవారం వెండితెరపైకి వచ్చింది. మరాఠా సామ్రాజ్య రెండవ పాలకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లకు వెళ్లిన అభిమానుల వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. "ఇంతలో, ఒక వీడియో వైరల్ అవుతోంది."
స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి ఎదిగిన కోలీవుడ్ యంగ్ యాక్టర్ కవిన్. టెలివిజన్ హోస్ట్ నుండి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా మరింత కనెక్టయ్యాడు. అక్కడ నుండి అతడి లైఫ్ టర్న్ తీసుకుంది. లిఫ్ట్, దాదా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు కవిన్ కు. హీరో కావాలనుకున్న సగటు అబ్బాయి కథతో వచ్చిన స్టార్.. రియల్లీ అతడ్ని స్టార్ […]
అదిరే అభి హీరోగా స్వాతి మందల్ హీరోయిన్గా బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ పతాకంపై రాబోతున్న చిత్రం ‘ది డెవిల్స్ చైర్’. గంగ సప్త శిఖర దర్శకత్వంలో కె కె చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గంగుల కమలాకర్ […]
రాబోతున్న 21న కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫైట్ జరగబోతుంది. సీనియర్ ధనుష్.. జూనియర్ ధనుష్ మధ్య వార్ మొదలైంది. యాక్టింగ్ పరంగా ధనుష్ 100% సక్సెస్ అయ్యాడు. ఇక కావాల్సింది డైరెక్టర్ గానే. ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. రీసెంట్లీ రాయన్ తో దర్శకుడిగా సెకండ్ హిట్ అందుకున్న ఈ స్టార్ హీరో.. థర్డ్ టైం తన లక్ పరీక్షించుకోతున్నాడు. మేనల్లుడు పవీష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ […]
ప్రయాగ్ రాజ్ మహకుంభమేళాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానం చేశారు. ఈ సందర్భంగా గంగానదికి పవన్ కళ్యాణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు కుంకుమ, పువ్వులు సమర్పించి పవన్ కళ్యాణ్ దంపతులు హారతి ఇచ్చారు. పితృదేవతలకు తర్పణాలు వదిలి, బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు. ఇది మనందరికీ గొప్ప అవకాశం అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మనం భాష లేదా సంస్కృతి విషయంలో భిన్నంగా ఉండవచ్చు, కానీ ఒక […]
తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఎస్పీ హర్షవర్ధన్ రాజుని నటుడు మంచు మనోజ్ కలిశారు. రాత్రి భాకరాపేట, నాలుగు రోజుల క్రితం F5 రెస్టారెంట్లో జరిగిన ఘటనలపై వివరించాడు మనోజ్. అయితే అనంతరం బయటకు వచ్చిన మనోజ్ వివరణ కోసం మీడియా ఎగబడ్డ క్రమంలో ఓ ఛానల్ మైక్ లోగో తగలడంతో మనోజ్ కు కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో మీడియాతో మాట్లాడకుండానే మనోజ్ వెళ్లిపోయాడు. గత రాత్రి పోలీసులకు మంచు మనోజ్ కు […]
బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఒక్కొక్కరుగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కియారా మూడు చిత్రాలతో ఆకట్టుకుంటే.. దీపిక ఒక్క సినిమాతోనే అదరగొట్టేసింది. మొన్న వచ్చిన జాన్వీ కూడా క్రేజీ ప్రాజెక్టులను ఒడిసిపట్టేస్తోంది. మరీ నెనెందుకు లేట్ చేయాలనుకుంటున్న భామ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉంది.. ఆమె ఇంకెవరో కాదు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్.. దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.. ఒప్పుకోలేదు. దేవరలో […]
సౌత్ లో జెండా పాతాలని వచ్చిన భామకు ఇక్కడ చేదు అనుభవం ఎదురై బాలీవుడ్ చెక్కేసింది. నార్త్ బెల్ట్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో మోస్ట్ వాంటెండ్ హీరోయిన్ అయ్యింది. ఇప్పటి వరకు తెలుగు హీరోలకు ఒక్క హిట్టు కూడా లేని భామతో ఫస్ట్ టైం జోడీ కట్టబోతున్నాడు ఆ సౌత్ హీరో. ఆ కథాకమీషు ఏంటో చూద్దాం. నిజానికి మహేష్ వన్ నేనొక్కడినేతో టాలీవుడ్ పై ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన కృతి సనన్ కు […]