ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈరోజు సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈరోజు హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లుగా సినిమా టీంతో పాటు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని […]
ఇటీవల రిలీజ్ అయిన లైలా సినిమా గురించి విశ్వక్ సేన్ స్పందించాడు . ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశాడు. అది మీ కోసం యధాతధంగా అందిస్తున్నాం. నమస్తే, ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ – నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి […]
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు వి.ఎన్.ఆదిత్య లేటెస్ట్ ప్రాజెక్టుగా ‘స్వప్నాల నావ’ రూపొందింది. డల్లాస్ కి చెందిన గోపీకృష్ణ కొటారు ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘స్వప్నాల నావ’ని సిద్ధం చేశారు. నిర్మాత గోపికృష్ణ కుమార్తె శ్రీజ కొటారు ఈ పాటను ఆలపించడమే కాకుండా నర్తించారు. ఈ ‘స్వప్నాల నావ’ థీమ్ విషయానికి వస్తే దివంగత లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల […]
తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’, 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్కి ఈ సినిమా సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్వర్క్స్ బ్యానర్స్ పై నిర్మాత డి మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. నాగ సాధు పాత్రలో తమన్నా ఫెరోషియస్, స్టన్నింగ్ పోస్టర్స్ క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఇప్పుడు ఓదెల 2 మేకర్స్ ఎక్సైటింగ్ […]
ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి దడ పుడుతోంది. దానికి కారణం రష్మిక మందన్న బ్లాక్ బస్టర్స్ అందుకోవడమే. అలాంటి ఇలాంటి హిట్స్ కాదు.. హీరోల కెరీర్ నే మార్చే హిట్స్. ఎక్కడో కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి ఎంటరై.. తక్కువ టైంలో స్టార్ డమ్ తెచ్చుకోవడమే కాదు.. అక్కడి హీరోలకు లక్కీ గాళ్ అయిపోయింది. గుడ్ బాయ్, మిస్టర్ మజ్ను ఫెయిల్యూర్ కాస్త చిరాకు తెప్పించినా.. ఇప్పుడు బాక్సాఫీస్ రికార్డులు […]
ప్రభాస్ హీరోగా ప్రస్తుతానికి మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా ఒక హారర్ కామెడీ నేపథ్యంలో సాగుతోంది. ప్రభాస్ కి ఇలాంటి జానర్ సినిమా చేయడం ఇదే మొదటిసారి దీంతో అభిమానులు మారుతి ఈ సినిమాని ఎలా డీల్ చేస్తున్నాడా అనే అంశం మీద చాలా టెన్షన్ తో ఉన్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది కానీ పలుసార్లు పలుకు […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా మీద ఎంతో ప్రేమ చూపించారు. సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే దేవర రెండవ భాగం మీద అందరికీ ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఆ సినిమాకి సంబంధించిన కథ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ […]
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుందని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమా మరియు ముఖ్యంగా రేపటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న […]
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ గుంటూరు కారం అనే సినిమా చేశాడు. 2024 సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా అనౌన్స్ చేయలేదు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పీరియాడిక్ మైథాలజికల్ మూవీ తెరకెక్కే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరిగింది. కానీ అది ప్రచారానికే పరిమితమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ కి త్రివిక్రమ్ చెప్పిన కథ […]
డబుల్ ఇస్మార్ట్ సినిమాతో చివరిసారిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతానికి మరో సీక్వెల్ మీద కన్నేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిసారి బ్యాంకాక్ వెళ్లి స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకునే ఆయన ఈసారి మాత్రం గోవా వెళ్లారు. ఆయన కేవలం ఒక స్క్రిప్ట్ మాత్రమే కాదు రెండు మూడు స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ గోపీచంద్ హీరోగా చేసిన గోలీమార్ సినిమాకి సీక్వెల్స్ సిద్ధం […]