Rajamouli – Rashmi: రష్మితో రాజమౌళి ఫ్లర్టింగ్.. వీడియో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు రాజమౌళి కెరీర్ మొదటి నుంచి చేస్తున్న సినిమాలు సూపర్ హిట్లుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ముఖుంగా ఆయన చేసిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు వరల్డ్‌వైడ్‌గా క్రేజ్ సంపాదించారు. రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో అప్పుడప్పుడు స్క్రీన్‌పై కూడా మెరుస్తుంటారు. వేరే వాళ్ళ సినిమాల్లో కూడా అవసరానికి గెస్ట్ రోల్స్‌లో కనిపించి ఆయనలోని నటన స్కిల్స్ చూపిస్తుంటారు. అయితే ఆయన జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌తో కలిసి నటించారని తాజాగా వెలుగులోకి వచ్చింది. అది పెద్ద విషయం కాదు కానీ వాళ్లిద్దరి మధ్య లవ్‌ట్రాక్ సీన్స్ ఉండడం హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడు నటించారని? ఆశ్చర్యపోతూ ఆరా తీస్తున్నారు.
PVR INOX: సినిమా ముందు యాడ్స్ వేసినందుకు లక్ష ఫైన్
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే? విక్రమార్కుడు సినిమా రిలీజ్ టైంలో స్టార్ మా(అప్పటి మా టీవీ) ‘యువ’ అనే తెలుగు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్లో రష్మీ రేడియో జాకీ పాత్రలో నటించగా విక్రమార్కుడు ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళి ఆ సీరియల్లో గెస్ట్ రోల్లో మెరిశారు. ఈ క్రమంలోనే ఆయన రష్మీతో కలిసి ఒక లవ్ ట్రాక్ లో నటించారు. ఈ సీన్లో రష్మీని ప్రేమించే వ్యక్తిగా ఆయన్ని చూపారు. ఎందుకు వైరల్ అవుతుందో తెలియదు కానీ ఆ సీన్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రష్మీతో జక్కన్న ‘లవ్ స్టోరీ’, ‘రాజమౌళి- రష్మీ ఎప్పుడు నటించారు?’, ‘ఈ లవ్ ట్రాక్ భలే ఫన్నీగా ఉంది’ అంటూ నెటిజన్ల కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!