ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టించాయి. గత మూడు రోజులుగా, వందలాది మంది గ్రామస్తులు రాత్రి చీకటిలో మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో పొలాల్లో తవ్వుతున్నారు. […]
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు గతంలో రుద్ర మెరుపు లాంటి టైటిల్స్ వినబడిన ఇప్పుడు ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్‌ని చిత్రబృందం కన్ఫర్మ్ చేసినట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.. ఈ విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ద్వారా ఒక సరికొత్త ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది అని అప్పట్లోనే ప్రకటించారు. కథ కూడా అలాగే డిమాండ్ చేసింది. అయితే ఇప్పుడు దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ లాక్ […]
ప్రఖ్యాత వెల్నెస్ నిపుణుడు గ్రాండ్‌మాస్టర్ అంకిత్ స్థాపించిన అంకితం అనే ప్రత్యేకమైన వెల్నెస్ సెంటర్‌ను హైదరాబాద్ లో ప్రారంభించారు. జూబ్లీ హిల్స్‌లో దీన్ని ఓపెన్ చేశారు. అధునాతన శాస్త్రీయ పద్ధతులతో ఆరోగ్యం అందించడమే లక్ష్యంగా దీన్ని ఓపెన్ చేశారు. ఫిట్నెస్ మరియు వెల్నెస్ పరిశ్రమలో దశాబ్దానికి పైగా నైపుణ్యంతో, గ్రాండ్‌మాస్టర్ అంకిత్ 3D ఫిట్నెస్ మోడల్‌ను పరిచయం చేశారు, దీనిని సమగ్రమైన 360-డిగ్రీ విధానాన్ని అందిస్తారు. సాంప్రదాయిక ఫిట్నెస్ కేంద్రాల మాదిరిగా కాకుండా, అంకితం వ్యక్తిగత అవసరాలను […]
రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మ స్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి […]
మెగాస్టార్ చిరంజీవి ఒక పక్క సినిమాలు బిజీ బిజీగా చేస్తూనే మరో పక్క పర్సనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అంతేకాక నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ ♀ […]
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 అని సంభోదిస్తున్నారు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్మించిన ప్రత్యేకమైన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు జరిగింది. అసలు సినిమా సెట్స్ నుంచి ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా రాజమౌళి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ప్రస్తుతానికి ఈ ఇండోర్ షూటింగ్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ #RAPO22 ప్రొడ్యూస్ చేస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్న సినిమాకి నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. రామ్ 22వ సినిమా ఇది. రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ చేస్తున్న ఈ సినిమాతో తమ హీరో […]
గత తరం దర్శకులతో పోలిస్తే ఈ తరం దర్శకులు చాలా స్పీడ్ గా ఉన్నారు. నానితో దసరా అనే ఒక సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం షాక్ కాదు అతను తీసుకున్న కథ, నానిని ప్రజెంట్ చేయబోతున్న విధానం గురించి టాలీవుడ్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హీరోని తల్లి క్యారెక్టర్ చేతనే ఒక బూతు పదంతో […]
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. తర్వాత ఈ మధ్యనే రా స్టేట్మెంట్ అంటూ సినిమా గ్లింప్స్ ఒకదానిని రిలీజ్ చేశారు. అందరికీ ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్ లా తగిలింది. ఎందుకంటే మామూలుగా రోజువారీ సంభాషణలోనే ఈ పదం దొర్లితే ఒకసారి అందరూ షాక్ అవుతారు. అలాంటిది టాలీవుడ్ లో ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోని సదరు […]