నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు సంగతి తెలిసిందే. చివరిగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు హిట్ 3 అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఆయన శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ […]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన జైలర్ 2 సినిమా పట్టాలెక్కించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి సితార […]
పూరి జగన్నాథ్ ఒకప్పుడు తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు అందించాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ సినిమా ఆయనను భారీ నష్టాలపాలు చేయగా ఈ మధ్యకాలంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా ఆ నష్టాలను డబుల్ చేసింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ పరిస్థితి […]
పోసాని కృష్ణ మురళి కస్టడీ పిటిషన్ ను జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. పోసానిని కస్టడీకి ఇవ్వాలని 6వ తేదీ జే ఎఫ్ సీఎం కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. ఈ క్రమంలో 7వ తేదీ ఆదోని కోర్టులో కస్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది మేజిస్ట్రేట్ కోర్టు. ఇక ఇవాళ పిటిషన్ డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పారు. ఇక కాసేపట్లో బెయిల్ పిటిషన్ పై కూడా తీర్పు చెప్పే అవకాశం […]
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నెగటివ్ ట్రోల్స్ తో మొదలై ఇప్పుడు పాజిటివ్ బజ్ ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. Ghaati: […]
బాహుబలి 2 తర్వాత సెలక్టివ్ గా సినిమాలు చేస్తున్న అనుష్క శెట్టి.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించి దాదాపు ఏడాదిన్నర కావొస్తుంది. మిసెస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ .. రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నీల్ ఇచ్చింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటీతో పాటు మలయాళంలో కథనార్ మూవీతో తెరంగేట్రం ఇస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కంప్లీట్ అయ్యాయి. రీసెంట్లీ ఘాటీ గ్లింప్ప్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇంటెన్సివ్ లుక్కుతో మెస్మరైజ్ చేసింది అనుష్క. ఏప్రిల్ […]
మా టీచర్ నర్రా రాంబాబు లెక్కలతో గేమ్స్ ఆడేవారు అని స్టార్ యాక్టర్ బాబి సింహా అన్నారు. తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉండే ప్రముఖ నటుడు సోమవారం మోపిదేవిలో ప్రముఖ మ్యాథ్స్ టీచర్ నర్రా రాంబాబుని గౌరవపూర్వకంగా కృష్ణాజిల్లా మోపిదేవిలో కలిశారు. ఆయన్ను కలిసిన తర్వాత బాబిసింహా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో సింహా ‘మాట్లాడుతూ అమ్మా,నాన్నల తర్వాత మనం పూజించేది గురువులనే. Home Town: 90స్ నిర్మాతల నుంచి ‘హోం టౌన్’.. టీజర్ భలే […]
90స్ నిర్మాతల నుంచి వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోం టౌన్. ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా […]
దివంగత తమిళ దిగ్గజ నటుడు ఎం.ఆర్. రాధ కుమార్తె రాధిక శరత్‌కుమార్. 1978లో భారతి రాజా దర్శకత్వం వహించిన ‘కిఝక్కే పోగుమ్ రైల్’ చిత్రంతో ఆమె హీరోయిన్గా అరంగేట్రం చేసింది. హీరోయిన్ కి మాత్రమే కాకుండా కథకి కూడా ప్రాముఖ్యత ఇచ్చే చిత్రాలను ఎంచుకుని నటించింది. అలా 80లలో భాగ్యరాజ్, రజనీకాంత్, కమల్ హాసన్ తెలుగులో చిరంజీవి వంటి అనేక మంది హీరోల సరసన నటించింది. తమిళంలోనే కాదు, తెలుగు, మలయాళం వంటి దక్షిణ భారత భాషలలోని […]
లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నంగా “కీప్ ది ఫైర్ అలైవ్” అనే 1 నిమిషం 25 సెకండ్ల నిడివి ఉన్న ఓ షార్ట్ ఫిల్మ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది హీరోయిన్ సంయుక్త. అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యంగా యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పేలా దీన్ని రూపొందించారు. అందుకే సంయుక్తను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త […]