1000 Wala: మార్చ్ 14న 1000 వాలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో, నూతన యువ నటుడు అమిత్ హీరోగా తెరకెక్కిన చిత్రం 1000 వాలా. అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. భారీ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చ్ 14 న థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది టీమ్. హీరో అమిత్, ప్రొడ్యూసర్ షారుఖ్ మాట్లాడుతూ, “ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. మా సినిమా 1000 వాలా ప్రేమ, అనుభూతి, యాక్షన్, ఎమోషన్‌లతో మాస్ ప్రేక్షకులను అలరించే విధంగా రూపొందింది.
మా సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది, మార్చ్ 14 న థియేటర్లలో విడుదల అవుతుంది. నా కలను నిజం చేసిన మా నిర్మాత షారుఖ్ కు ధన్యవాదాలు.సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. మా 1000 వాలా సినిమా మంచి కమర్షియల్ కథ తో తీయడం జరిగింది, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా విడుదల చేసిన ప్రతి కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మార్చ్ 14న విడుదల అవుతున్న మా సినిమా కి సైతం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.సుమారు 150 థియేటర్లలో సినిమా ని గ్రాండ్ రిలీజ్ చేద్దాం అని మా డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడుతున్నాం అని అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Bigg Boss 10 Telugu: బిగ్బాస్ హౌస్‌లో రోహిత్ నాయుడికి దెబ్బ మీద దెబ్బ.. వరుస ఓటములు..
-
Nandu: బిగ్ బాస్ కోసం వచ్చి ఇరుక్కున్న నందన?
-
Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?
-
Reliance Bonds: డబ్బు దాచేవారికి రిలయన్స్ బంపర్ ఆఫర్.. 7.47% వడ్డీపై ఈ విషయాలు తెలుసుకోండి!
-
YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్లో యూట్యూబర్ రమా నందన విచారణ..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!