నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ సంయుక్త మీనన్ శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసింది. నిజానికి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు అన్ని సినిమాలతో హిట్లు కొడుతూ వస్తోంది. ఇక ఈ భామ ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కలిసి నటించబోతోన్న విషయాన్ని సినిమా యూనిట్ జనవరిలోనే అధికారికంగా ప్రకటించింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతానికి తన సూపర్ హిట్ చిత్రం అఖండ సీక్వెల్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం పేరుతో […]
జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై వరుణ్ సందేశ్, మధులిక జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన “కానిస్టేబుల్” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని ‘మేఘం కురిసింది… ’ అనే పాటను మాజీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లోని వెస్ట్ మారేడ్ పల్లి లోని తన కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, […]
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ కి బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. అదేంటి అనుకుంటున్నారా అయితే చదివేయండి. నిజానికి రామ్ చరణ్ తేజ ప్రస్తుతానికి బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ సుకుమార్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఆ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ మరింత సమయం పట్టేలా ఉంది. ఈలోపు మరో సినిమా […]
మామూలుగానే రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తూ ఉండడం, దానికి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రానీయకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎస్ఎస్ఎంబి 29 సినిమా మీద ఒక రేంజ్ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని గతంలో సినిమాకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా ఇది హనుమంతుడి గాథను ఆధారంగా […]
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వెల్లడించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన అయన ఈ మేరకు ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది అని అన్నారు. నియమనిబంధనలు ఫ్రేమ్ చేశామన్న ఆయన 2024కు సంబంధించి అవార్డ్స్ ఇస్తామని అన్నారు. గద్దర్ అవార్డ్స్ మాత్రమే కాకుండా పైడి జయరాజ్, కాంతారావు పేరుతో అవార్డ్స్ కూడా ఇస్తామని దిల్ రాజు అన్నారు. ఉర్దూ సినిమాలను ప్రోత్సహించాలని […]
తెలుగమ్మాయి అయినా కర్ణాటకలో సెటిల్ అయిన శ్రీ లీల తెలుగులో పెళ్లి సందD అనే సినిమాతో పరిచయం అయింది. ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాతో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతానికి హిట్స్ లేకపోయినా ఆమెకు చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అయితే కొద్దిరోజుల క్రితం ఆమె బాలీవుడ్ లో ఒక సినిమా చేసేందుకు వెళ్లింది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా ఎంపికైంది. అయితే అలా […]
అనూహ్యంగా గత కొద్ది రోజుల నుంచి మోహన్ బాబు పేరు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నటి సౌందర్యది ప్రమాదం కాదని ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటారని అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. అంతే కాదు జల్పల్లికి చెందిన ఫామ్ హౌస్ ని కూడా అదుపులో ఉంచుకుని మోహన్ బాబే అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. గత […]
హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్హుడ్. శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ హై నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న […]
నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన […]
తెలంగాణ సీఎం రేవంత్ ను ఈరోజు సినీ ప్రముఖులు కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు సినీనటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు. ఈ కలయికపై మంచి విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఆనందంగా ఉంది. రేవంత్ రెడ్డి నుంచి చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం, చర్చించడం చాలా అద్భుతంగా ఉంది.