-
Shilpa Shetty : ఫారెన్ వెళ్ళాలా.. 60 కోట్లు కట్టండి!
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాలకు ₹60 కోట్ల మోసం కేసులో బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తీవ్రంగా మందలిస్తూ తిరస్కరించింది. ప్రయాణం చేయాలంటే ముందుగా ఆరోపణలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని, అంటే ₹60 కోట్లను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, వారిపై జారీ అయిన లుకౌట్ సర్క్యులర్ (LOC)పై స్టే ఇచ్చేందుకు కూడా […] -
Pawan Kalyan: మొత్తం 4గురు నిర్మాతలకు పవన్ డేట్స్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, నిజానికి ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రమే పూర్తి చేస్తాడని అనుకున్నారు. అందులో భాగంగా ముందు హరి హర వీరమల్లు, తర్వాత ఓజి, ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాల షూటింగ్స్ ఆయన పూర్తి చేశారు. ఇక సినిమాలకు బ్రేక్ తీసుకుంటారు అని అనుకుంటున్న సమయంలోనే ఆయన దిల్ రాజుకి డేట్స్ ఇచ్చారనే వార్త […] -
Peddi Exclusive :’పెద్ది’ 60 % కంప్లీట్.. రేపటి నుంచి అక్కడ సాంగ్ షూట్!
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుచ్చిబాబు సానా ఈ సినిమాని ఒక రేంజ్లో చెక్కుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే దాదాపుగా ఫస్ట్ హాఫ్ పూర్తి అయినట్లుగా సమాచారం. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని చూసిన సుకుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబర్‌కు ఈ ప్రక్రియ అంతా […] -
Narne Nithin : ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్ళి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం యువతి శివానీతో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన నితిన్, తాజాగా తన పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నార్నే నితిన్-శివానీల నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 3న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ […] -
Karthi : అఖండతో పోటీకి దిగిన కార్తి
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. నిజానికి అదే రోజున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రిలీజ్ కానుంది. ఇప్పుడు ఆ సినిమాకి పోటీగా ఈ సినిమాను రంగంలోకి దించుతూ ఉండడం గమనార్హం. “వా వాతియార్” చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ […] -
MBU: ఇది కోర్టు ధిక్కరణ..యూనివర్సిటీ రద్దు ప్రచారంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సులపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం (MBU) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు పేరుతో విడుదల చేసిన ప్రకటనలో, యూనివర్సిటీ ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రకటన ప్రకారం, APHERMC సిఫార్సులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉన్నాయి. ఈ అంశాన్ని పరిశీలించిన హైకోర్టు, APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి […] -
Director Jayashankar : అందుకే ‘అరి’ సినిమా స్టార్స్ తో చేయలేదు !
ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి(ఆర్వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుణపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. “పేపర్ బాయ్” చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా […] -
OG- Devara: హిట్ టాక్ వస్తే ఎప్పుడొచ్చినా ఆడేస్తది.. కానీ?
హిట్ టాక్ వస్తే సెలవులు అవసరం లేదు, ఫ్లాప్ టాక్ వస్తే సెలవులు ఉన్నా ఉపయోగం లేదు. అయితే, డివైడ్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రం హాలిడే సీజన్ ఎంతగానో దోహదం చేస్తోంది. ఇటీవలి కాలంలో విడుదలైన పెద్ద సినిమాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OGపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి రోజు ఎకంగా ₹154 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధిస్తూ సత్తా చాటినా, సినిమా టాక్ మాత్రం డివైడ్ అయింది. […] -
Tollywood : పెంచిన టిక్కెట్ రేట్లే సినిమాలకు శాపాలా?
మెగాస్టార్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన OG చిత్రం విడుదలైనప్పుడు ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం నెలకొంది. సినిమా సూపర్‌హిట్ అని అందరూ భావించారు. తొలిరోజు ఏకంగా 154 కోట్ల రూపాయల భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించింది. అయితే, ఇంతటి పాజిటివ్ టాక్, భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడానికి 12 రోజులు ఎందుకు పట్టింది? ఆ ఒక్క తప్పు జరగకపోతే OG ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి ఉండేదా? ఇంతకీ ఈ సినిమాకు మైనస్ […] -
Varun Sandesh : ఆ “హ్యాపీడేస్” గుర్తు వస్తున్నాయి
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన కానిస్టేబుల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం “హ్యాపీడేస్” 2007లో ఇదే నెలలో విడుదలై, […]
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!