వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో ఒక సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఛార్మి కౌర్ నిర్మాతగా నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు తెరమీదకి వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో టబూ లేదా రవినా టాండన్, ఇద్దరిలో ఒకరు కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే, ఎట్టకేలకు టబూ ఫిక్స్ అయింది. Chiranjeevi: మా బిడ్డ మార్క్ శంకర్ […]
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో, హుటాహుటిన హాస్పిటల్ కి తరలించి, అవసరమైన పరీక్షలు జరిపి చికిత్స అందించారు. పవన్ కళ్యాణ్ ఒకపక్క మన్యం పర్యటనలో ఉండడంతో, ఆయన సింగపూర్ వెళ్లేందుకు ఆలస్యమైంది. ఈలోపు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లి, మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. ఇక తాజాగా, […]
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలపై ప్రేక్షకులకు ఎప్పుడూ క్యూరియాసిటీ ఉంటుంది. అలా ఓ గ్రామీణ నేపథ్యంలో యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మూవీ ‘ప్రేమకు జై’. అనిల్ బురగాని, జ్వలిత జంటగా, శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో అనసూర్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల (ఏప్రిల్) 11న (శుక్రవారం) థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ వైవిద్యమైన ప్రేమ కథ చిత్రం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు తెరపై చూడని ఓ లవ్‌స్టోరీని […]
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ “అర్జున్ S/O వైజయంతి”. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈ రోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో సినిమా సెకండ్ సింగిల్ – “ముచ్చటగా బంధాలే” సాంగ్‌ని లాంచ్ చేశారు. Pradeep Machirachu: అందుకే […]
టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్టైనర్లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ సినిమా వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా […]
సన్నీ డియోల్ హీరోగా నటించిన “జాట్” సినిమా రేపు బాలీవుడ్లో రిలీజ్ కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మరికొద్ది సేపట్లో ముంబైలో ప్రీమియర్స్ ప్రదర్శించబోతుండగా, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు ఏకంగా 22 సీన్స్ మార్చమని కోరినట్లు వెల్లడైంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సుమారు 22 సీన్లు […]
కెరీర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండేళ్ల నుండి దూరంగా ఉంటోంది న్యాచురల్ టీ నిత్యామీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు ఈ కేరళ కుట్టీ కం కన్నడ కస్తూరీ. తిరుచిత్రాంబలంతో భారీ హిట్టు అందుకున్న నిత్యా.. ఈ సినిమాలో ఫెర్ఫామెన్స్‌కు జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఇక అప్పటి నుండి తమిళ తంబీలతోనే టచ్‌లో ఉంటూ.. టాలీవుడ్ ఫ్యాన్స్‌తో దూరంగా ఉంటోంది. రీసెంట్లీ జయం రవి సరసన కాథలిక్క నేరమిల్లే చేసింది నిత్యా. […]
కోలీవుడ్ స్టార్ హీరోస్ కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీ బాక్సాఫీస్ దగ్గర ఢీ కొట్టబోతున్నారా..? ఆ రెండు సినిమాలు ఆటైంలోనే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారా..? అన్నా దమ్ముల సవాల్ తప్పదా…? సరికొత్త స్ట్రాటజీనా..? ఈ దీపావళి పండుగకు కోలీవుడ్‌లో బిగ్ ఫైట్ జరిగేట్లే కనిపిస్తోంది. క్రేజీ హీరోలు కమ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు బాక్సాఫీసు దగ్గర నేరుగా ఫైట్‌కు దిగబోతున్నారన్నది లేటెస్ట్ తమిళ ఇండస్ట్రీ బజ్. కంగువా తర్వాత సూర్య నుండి రాబోతున్న మూవీ రెట్రో. […]
తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురంలో జరిగిన ఒక ఘటన సినిమా కథను తలపిస్తోంది. ఇటీవల రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న ‘కోర్టు’ సినిమాను పోలి ఉన్న ఈ ఘటన చర్చనీయాంశం అయింది. అసలు విషయం ఏమిటంటే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో పరువు హత్య జరిగిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు […]
ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేయడం సర్వసాధారణమైపోయింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ సహా పలువురు హీరోలకు సంబంధించిన సినిమాలను గతంలో రీ-రిలీజ్ చేస్తూ వచ్చారు. వాటిలో కొన్ని డీసెంట్ కలెక్షన్స్ తెచ్చుకుంటే, కొన్ని మాత్రం బోల్తా పడుతూ వచ్చాయి. కానీ, రీ-రిలీజ్ కోసం కూడా ఒక ఫంక్షన్ చేసి, నందమూరి బాలకృష్ణను ఆహ్వానిస్తే, ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందర్నీ అలరించి వచ్చాడు. అలా ఈ మధ్యనే “ఆదిత్య 369” అనే […]