MMW బ్యానర్లో శ్రీమతి మహేశ్వరి నిర్మాణంలో రూపొందిన రెండో చిత్రం త్రిగుణి, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నరబలుల నేపథ్యంలో రూపొందిన ఈ హారర్-థ్రిల్లర్ చిత్రం, U/A సర్టిఫికేట్‌తో పాటు సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. వైతాహవ్య వడ్లమాని దర్శకత్వంలో, రుద్రపట్ల వేణుగోపాల్ ప్రాజెక్ట్ హెడ్‌గా వ్యవహరించిన ఈ చిత్రంలో కుషాల్, ప్రేరణ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. త్రిగుణి చిత్రం మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు సంపూర్ణ […]
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది. […]
బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్‌గా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అందరినీ అలరించారు. సౌత్‌లో సత్యరాజ్ హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా వందల చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ సత్యరాజ్ చేతి నిండా ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు పోటీ అనేట్టుగా పని చేస్తున్నారు. సినిమాని ప్రమోట్ చేయడంలోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు సత్యరాజ్. సత్యరాజ్ ప్రముఖ పాత్రలో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మించిన ఈ […]
ప్రతిభ ఉన్నవారికి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. అలాంటి ప్రతిభావంతుల కోసం, వారి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఒక వేదికగా ఆవిర్భవించింది పీజే ప్రొడక్షన్స్ సంస్థ. ప్రసాద్ ల్యాబ్‌లో పీజే ప్రొడక్షన్స్ నిర్మించిన కొన్ని కంటెంట్లను ప్రదర్శించే కార్యక్రమం జరిగింది. వీటిలో మొదటిది మీరా పర్వం. స్వరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ షార్ట్ ఫిల్మ్, ఒక పూర్తి స్థాయి చిత్రంలా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అదే విధంగా, మరో రెండు షార్ట్ ఫిల్మ్‌లు […]
హైదరాబాదులోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఏప్రిల్ 12 (శనివారం) రాత్రి జరిగిన ఫిలిం ఫైనాన్షియర్ బంగారు బాబు కుమారుడి వివాహ వేడుకకు సినీ, రాజకీయ, ఫార్మా రంగాలకు చెందిన ప్రముఖులు తరలి వచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నెన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రముఖ ఫిలిం ఫైనాన్షియర్ ఆర్. సెక్యూర్డ్ ఫైనాన్స్ అధినేత బంగారు బాబు (ఈవీ రెడ్డి రాజారెడ్డి) చిన్న కుమారుడు క్రాంతి రెడ్డి వివాహ మహోత్సవం బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత […]
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ రూపొందించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘””పోలీస్ వారి హెచ్చరిక “” !. తూలికా తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత బెల్లి జనార్థన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 12న అనగా శనివారం నాడు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ని అతిధుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. “నేను గతంలో బాబ్జీతో కలిసి పని చేశాను. కానీ ఈ చిత్రంలో ఔట్ డోర్ లో ఉండటం వల్ల […]
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కళ్యాణ్ రామ్ సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సరిగ్గా ట్రైలర్ లాంచ్ సమయానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, ట్రైలర్ ఆన్ చేసి, త్వరగానే మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “మళ్లీ ఎప్పుడు కనిపిస్తానో తెలియదు. ఒకసారి తనివితీరా మాట్లాడనివ్వండి. అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి […]
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయశాంతి మాట్లాడుతూ, ఉండగానే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. విజయశాంతి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ గారు, నేను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా చేశాము,” అని అన్నారు. అప్పుడే జూనియర్ ఎన్టీఆర్, […]
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్లో వైజయంతి పాత్రలో నటించిన సీనియర్ నటి విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతుండగానే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ స్టేజ్ మీదకు వెళ్లారు. విజయశాంతి మాట్లాడుతూ, “జూనియర్ ఎన్టీఆర్ గారికి ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా గురించి చెప్పాలంటే, కళ్యాణ్ రామ్ గారు, నేను ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా చేశాము,” అని అన్నారు. […]
నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. “అర్జున్ సన్నాఫ్ వైజయంతి” సినిమాలో ఆయన విలన్ పాత్రలో నటించాడు. తాజాగా జరిగిన ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి హాజరైన ఆయన, జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. “జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ హిందీలో రిలీజ్ అయినప్పుడు నేను ఆ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. నేను ఆ సినిమా హిందీ రైట్స్ కొనుక్కున్నాను. ఆ సినిమా తర్వాత నేను […]