ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ స్కూల్లో అగ్నిప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక సింగపూర్‌లోని ఒక ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతోంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి దంపతులు వెళ్లారు. పవన్ కళ్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకొని మార్క్‌ను కలిశారు. చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కావడంతో పాటు, ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అత్యవసర వార్డులో చికిత్స […]
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ కోర్టులో ప్రముఖ నటుడు మోహన్ బాబుకు సంబంధించిన జలపల్లిలోని ఇంటి వివాదం కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గతంలో మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు లభించినప్పటికీ, తాజాగా ఎల్బీ నగర్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఈ నిర్ణయంతో ఈ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. జలపల్లిలోని ఒక ఇంటికి సంబంధించిన ఆస్తి తగాదా విషయంలో మోహన్ బాబు గతంలో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు మోహన్ బాబు […]
మంచు వారి కుటుంబ వివాద వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మంచు మనోజ్, ఈ రోజు జల్పల్లి నివాసానికి వెళ్లి కలకలం సృష్టించి వచ్చాడు. అదంతా పక్కన పెడితే, అక్కడ మీడియా ముందు మాట్లాడిన ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదేంటంటే, “ఈ పోరాటం ఇలా కాదు, ఏదైనా ఉంటే స్క్రీన్ మీద చూసుకుందాం, పని విషయంలో పోరాడదాం” అని తాను నటించిన ‘భైరవం’ అనే సినిమాను ‘కన్నప్ప’ […]
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో ‘జాక్’ అనే సినిమా రూపొందింది. బోగవల్లి బాపినీడు నిర్మాతగా, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ మీద నిర్మించారు. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశారు. నిజానికి, ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు ఉండడం […]
గదర్ 2 సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకి వచ్చిన బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్ హీరోగా ‘జాట్’ అనే సినిమా రూపొందింది. తెలుగులో యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో సన్నీ డియోల్ సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్గా నటించింది. రణదీప్ కూడా విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో వినీత్ కుమార్ సింగ్, […]
సాయి అభ్యంకర్, ఈ పేరు ఈ మధ్యకాలంలో గట్టిగా వినిపిస్తోంది. మనోడి వయసు 20 ఏళ్లు మాత్రమే. ఇప్పటివరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కొన్ని ప్రైవేట్ సాంగ్స్ చేశాడు, అవన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పటివరకు రాక్‌స్టార్ అనిరుధ్ దగ్గర అడిషనల్ ప్రోగ్రామర్‌గా పని చేస్తూ, దేవర, కూలీ లాంటి సినిమాలకు కూడా వర్క్ చేశాడు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ […]
కరోనా టైంలో హెబ్బా పటేల్‌తో సంపత్ నంది టీం చేసిన “ఓదెల రైల్వే స్టేషన్” అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా “ఓదెల 2” అనే సినిమా చేశారు. తమన్నా ప్రధాన పాత్రధారిగా చేసి ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఇప్పుడు తాజాగా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేసి ట్రైలర్ రిలీజ్ ముంబైలో చేశారు. ఇక ఆ ట్రైలర్ ఎలా ఉందనేది ఇప్పుడు పరిశీలిస్తే, […]
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్‌లోని రివర్ వాలీ రోడ్లో రోడ్ షాప్ హౌస్ అనే మూడు అంతస్తుల బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో శంకర్‌కి గాయాలయ్యాయి. రెండవ అంతస్తులోని టమాటో అనే స్కూల్లో ఈస్టర్ క్యాంప్‌లో ఉన్నాడు శంకర్. కొద్ది రోజుల కుకింగ్ కోర్సు కోసం శంకర్‌ను అక్కడ పవన్ సతీమణి చేర్చారు. అదే ఫ్లోర్లో చెలరేగిన మంటల కారణంగా శంకర్‌తో పాటు 15 మంది […]
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం లెనిన్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ అఖిల్ పుట్టిన రోజు (ఏప్రిల్ 8, 2025) సందర్భంగా అభిమానులకు ఒక ట్రీట్ గా మారింది. గతంలో ‘ఏజెంట్’ సినిమాతో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయిన అఖిల్, సుదీర్ఘ గ్యాప్ తీసుకుని ఈసారి లెనిన్తో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తున్నాడు. లెనిన్ సినిమా టైటిల్ గ్లింప్స్ ను అఖిల్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఈ గ్లింప్స్ లో.. […]
అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార […]