కళ్యాణ్ రామ్ హీరోగా, విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. ఈ సినిమా ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు ఘనంగా నిర్వహించారు. అదే ఈవెంట్లో ఈ సినిమా ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్, ముప్ప సునీల్ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ముందు నుంచి ఈ సినిమా కంటెంట్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు . ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య […]
తెలుగమ్మాయి సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ ట్రైలర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ […]
తెలుగు సినిమా పరిశ్రమలో హాస్యం, యాక్షన్ కలగలిపిన వినోదాత్మక చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ #Mega157పై పూర్తి దృష్టి సారించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, అనిల్ రావిపూడి ఈ సినిమా రెండో భాగం ట్రీట్మెంట్ను ఫైన్‌ట్యూన్ చేయడంతో పాటు, డైలాగ్ వెర్షన్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని సమాచారం. Anchor Ravi : […]
ఇటీవల బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన జాక్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి, ఈ సినిమా కంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ చేసిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలు అతనికి యూత్‌లో మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. అయితే, జాక్ విషయంలో మాత్రం అది పూర్తిగా బోల్తా పడింది. నిజానికి, ఈ సినిమా దర్శకుడు భాస్కర్, హీరో సిద్ధు జొన్నలగడ్డ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయని […]
ఇటీవలే నాచురల్ స్టార్ నాని, కోర్ట్ అనే సినిమాతో నిర్మాతగా హిట్ అందుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న హిట్ 3, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. నిజానికి, సినిమా రిలీజ్ అవ్వడానికి సుమారు ఇంకా 20 రోజుల సమయం ఉంది. మే ఒకటవ తేదీన సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. వచ్చే వారం నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. తాజాగా, నిన్న ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ స్క్రీనింగ్ జరిగింది. దానికి నాని సహా […]
వైష్ణవి చైతన్య గతంలో యూట్యూబ్ వెబ్ సిరీస్‌లలో నటించి, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ‘బేబీ’ సినిమాతో బ్రేక్ అందుకుంది. అయితే, ఆ తర్వాత ఆమె చేసిన ‘లవ్ మీ’ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అందులో ఆమె తప్ప ఏమీ లేదు. దర్శకుడు, హీరోతో పాటు ఆమె కూడా తన పాత్రను పోషించింది. ఇటీవల ‘జాక్’ సినిమాలో కూడా ఆమె హీరోయిన్గా నటించింది, కానీ ఆ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఎలా అయితే దర్శకుడు, హీరో […]
కామెడీ చిత్రాలకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి గట్టి ఆదరణ లభిస్తోంది. లాజిక్ లేకపోయినప్పటికీ, కామెడీ బాగా కుదిరితే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో, పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా ‘పురుష:’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. “బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం పట్ల అంచనాలు పెంచేసింది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. బత్తుల […]
టాలీవుడ్ సూపర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలోని ప్రముఖ శీతల పానీయ బ్రాండ్ “కాంపా”కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సినిమా రంగంలో తన అద్భుతమైన నటనతో గుండెలు గెలుచుకున్న రామ్ చరణ్, ఇప్పుడు కాంపా బ్రాండ్‌తో జతకట్టి మరోసారి తన బహుముఖ ప్రతిభను చాటుకోనున్నారు. కాంపా ఒక దశాబ్దాల చరిత్ర కలిగిన శీతల పానీయ బ్రాండ్, . రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టిన తర్వాత, కాంపా మళ్లీ మార్కెట్లో తన స్థానాన్ని […]
తెలుగులో వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఒకే రోజు రెండు విభిన్న భాషల్లో సినిమాలు రిలీజ్ చేయడమే కాకుండా, రెండింటితోనూ హిట్ కొట్టింది. అసలు విషయం ఏమిటంటే, నిన్న అజిత్ కుమార్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో పాటు బాబీ డియోల్ హీరోగా నటించిన ‘జాట్’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో అజిత్ కుమార్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయినప్పటికీ, ‘జాట్’ మాత్రం కేవలం హిందీలోనే […]