అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలసీలు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం సినిమా రంగంపై కూడా తీవ్రంగా పడనుందని ఇటీవలి చర్చలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఎక్కువగా ఉండే సినిమాలు ఈ మార్పులకు లోనవుతాయని అంచనా. ఈ నేపథ్యంలో టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘SSMB29’ గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ అంచనాలను మించి పెరిగే అవకాశం ఉందని, దీనికి ట్రంప్ ఎఫెక్ట్ […]
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ విజయంతి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా నిర్ధారించబడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉంది. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రూపొందించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ […]
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత, అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో ‘పుష్ప 2’ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఒక సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే, త్రివిక్రమ్ చెప్పిన కథా సారాంశం అల్లు అర్జున్‌కు నచ్చలేదని, దీంతో అతను దర్శకుడు అట్లీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని […]
అక్కినేని అభిమానులకు శుభవార్త. తండేల్ సినిమా హిట్ అందుకున్న నాగ చైతన్య తన తదుపరి చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు, అది కూడా ఒక అసాధారణ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో! ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు. ఈ కాంబినేషన్ గురించి ఇన్సైడ్ టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నాగ చైతన్య ఈ సినిమా కోసం తన శారీరక రూపాన్ని పూర్తిగా మార్చుకుంటున్నాడని సమాచారం. “నెవర్ బిఫోర్” అనేలా అతని ఫిజికల్ […]
సుమయ రెడ్డి హీరోయిన్గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ అనే చిత్రం ఏప్రిల్ 18న రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ హీరోగా నటించారు. ఈ మూవీకి నిర్మాతగా సుమయ రెడ్డి వ్వవహరించారు. ఇక ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. ఇక ఎన్నో చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట కెమెరామెన్‌గా, బ్లాక్ బస్టర్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన రదన్ సంగీత దర్శకుడిగా పని చేశారు. […]
ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కథ్రి అంజమ్మ సమర్పణలో కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలుగా రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య వంటి వారు నటించారు. ఈ మూవీ ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘మంచి కాన్సెప్ట్‌తో […]
నేహా శెట్టి ఒకవైపు టిల్లు సినిమాలో గ్లామర్‌తో ఆకట్టుకుంటూ, మరోవైపు హీరోని మోసం చేసే పాత్రలో అద్భుతంగా నటించి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆమె నటన ఎంతలా క్లిక్ అయ్యిందంటే, రాధిక అంటే బ్యాడ్ గర్ల్ ఇమేజ్ సెట్ అయిపోయే స్థాయికి చేరింది. ఆ పేరు పెట్టాలంటేనే జనాలు భయపడేంత గట్టి ముద్ర వేసింది. ఒక్క రాత్రిలో స్టార్డమ్ సంపాదించిన ఈ కన్నడ బ్యూటీ కెరీర్ రష్మికలా ఊపందుకుంటుందని అందరూ భావించారు. కానీ, ఆ తర్వాత వచ్చిన […]
నితిన్ హీరోగా, వెంకీ కుదుముల దర్శకత్వంలో రూపొందిన ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. విడుదలకు ముందు ఈ సినిమా చుట్టూ ఏర్పడిన హైప్‌కు ప్రధాన కారణం ‘అదిదా సర్ ప్రైజ్’ అనే పాటలోని ఓ వివాదాస్పద డాన్స్ స్టెప్. ఈ స్టెప్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమై, విమర్శలను రాంగా మారింది. కానీ, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులకు షాకింగ్ […]
గత ఏడాది బాలీవుడ్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘స్త్రీ 2’ విజయంతో శ్రద్ధా కపూర్ ఇంకా ఆ హ్యాంగోవర్ నుంచి బయటపడినట్లు కనిపించడం లేదు. ఈ సినిమా విడుదలై ఏడు నెలలు గడిచినా, ఈ బాలీవుడ్ అందాల తార నుంచి కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ‘స్త్రీ 2’ ఘన విజయంతో ఆమెకు వచ్చిన క్రేజ్ అపారం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య నరేంద్ర మోడీ, ప్రియాంక చోప్రాలను మించిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక […]
తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథలను, సరికొత్త ఆలోచనలను ఆదరిస్తారు. సినిమా చూసే సమయంలో వారిని నిరంతరం ఆకర్షించగలిగితే, ఆ చిత్రం ఎంత చిన్నదైనా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ మిస్టరీ జానర్లోని ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి వైవిధ్యమైన కథాంశంతో, థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధమవుతున్న చిత్రం ‘తత్వం’. దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ కోల దర్శకత్వం వహిస్తున్నారు. త్రయతి ఇషాని క్రియేషన్స్, […]