నాచురల్ స్టార్ నాని నటించిన ‘HIT: ది థర్డ్ కేస్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను డైరెక్టర్‌గా వ్యవహరించగా, వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మే 1న పాన్-ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా […]
‘నేచురల్ స్టార్’ నాని తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు. నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో 11 చిత్రాలతో $1 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు సాధించి, మహేష్ బాబు తర్వాత ఈ ఘనత సాధించిన రెండో తెలుగు నటుడిగా నిలిచాడు. అంతేకాక, వరుసగా నాలుగు చిత్రాలతో $1.5 మిలియన్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో సమానంగా ఐదో నటుడిగా రికార్డు సృష్టించాడు. Read More: Pooja Hegde […]
గుజరాత్‌పై ఓటమితో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత క్లిష్టంగా మారాయి. ఇప్పటికే 10 మ్యాచ్‌లు ఆడగా అందులో మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. అయితే హైదరాబాద్‌కు ఇంకా ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోలేదు. మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. దాంతో పాటు మెరుగైన రన్ రేట్ మైంటైన్ చేయాలి. గతంలో ఆర్సీబీ ఇలానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. కానీ సన్ రైజర్స్ పరిస్థితి చూస్తుంటే ఏదో టైం పాస్ కోసమే […]
తెలుగు సినిమా పరిశ్రమలో హిట్ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న దర్శకుడు శైలేష్ కొలను, తాజాగా తన కొత్త ప్రణాళికలను వెల్లడించారు. హిట్ సిరీస్‌తో సినీ ప్రియుల మనసులో స్థానం సంపాదించిన ఈ యువ దర్శకుడు, సిడ్నీలో ఆరు నెలల పాటు ఉంటూ కొత్త స్క్రిప్ట్ రాసుకుంటానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హిట్ 4 సూపర్ హిట్ అయిన క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన కీలక విషయాలు […]
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, ఆదిపురుష్ చిత్రంలో రావణుడి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన నేపథ్యంలో, సైఫ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆదిపురుష్ గురించి మాట్లాడుతూ, తన కుమారుడితో కలిసి ఈ సినిమాను చూసిన ఒక సంఘటన ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు, ఈ సినిమా ఎంతటి నిరాశను మిగిల్చిందో స్పష్టంగా […]
నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో హిట్ థర్డ్ కేస్ రూపొందింది. గతంలో రూపొందిన హిట్ వన్, హిట్ టూ చిత్రాలకు సీక్వెల్‌గా ఈ సినిమాని రూపొందించారు. నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకి మరో నిర్మాతగా ప్రశాంతి త్రిపురనేని వ్యవహరించారు. అయితే, ఈ సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించడమే కాక, కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఏకంగా రెండు రోజుల్లో 60 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ […]
అల్లు అర్జున్ తాజాగా బ్రహ్మానందం పిక్స్ ఉన్న టీ షర్ట్ ధరించి వార్తల్లోకి ఎక్కాడు. ఈ విషయం గురించి ఒక టాలీవుడ్ జర్నలిస్ట్ బన్నీకి వార్తల్లో ఉండడం ఎలాగో బాగా తెలుసు అంటూ ఒక ట్వీట్ వేశారు. దానికి స్పందించిన బన్నీ వాసు ప్రపంచం గర్వించదగ్గ బ్రహ్మానందం గారి లాంటి ఒక హాస్య నటుడిపై బన్నీ గారు తన అభిమానం చూపించడం కూడా తప్పైపోయిందా..? దాన్ని కూడా ఇలా వక్రీకరించాలా సార్..? ఆయన వేసుకున్న టీ షర్టు […]
అంతర్జాతీయ సినీ రంగంలో విజయవంతంగా సాగుతున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్ర హీరోయిన్ జో శర్మకు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. ‘వేవ్స్ సమ్మిట్ 2025’ (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) ప్రతినిధిగా పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. కళ, సంస్కృతి, సినిమా రంగాలను వేదికగా వెలుగొందించే ఈ అంతర్జాతీయ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు. Read More: Off The Record: గుంటూరులో ఆ నేత వైసీపీకి […]
నాని హీరోగా నటించిన హిట్ థర్డ్ కేస్ అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు 43 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం, రెండో రోజు 29 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే, ది ప్యారడైజ్ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అయితే, ఇంకా హిట్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో నాని షూట్లో పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే నాని చిన్ననాటి […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవితో ఒక ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయంపై చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. చాలామంది బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఈ సినిమాలో నటింపజేసేందుకు ప్రయత్నించారు. కానీ, చివరిగా నయనతారను టీమ్ […]